టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'హ్యాపీ బర్త్ డే'. మత్తు వదలరా చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కు కొదువే లేదు.. ఒక్కరి తరువాత ఒకరు పెళ్లితో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నా ఇంకా బ్యాచిలర్స్ మిగిలే ఉంటున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇటీవలే తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ లో ఆమె ప్రేమించిన ప్రియుడు రణబీర్ కపూర్ ను అత్యంత వైభవంగా వివాహమాడిన విషయం విదితమే
సౌత్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటనను కనపరిచే టాప్ 10 నటులలో నాజర్ ఒకరు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా , సపోర్టింగ్ క్యారెక్టర్ గా.. ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన నాజర్ ఇక నుంచి సినిమాలలో కనిపించరు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక సినిమా కానీ జనాల్లోకి వెళ్ళాలి అంటే కావాల్సింది ప్రమోషన్స్.. అది లేకపోతే ఎన్నని కోట్లు పెట్టి సినిమా తీసినా ప్రేక్షకుల వద్దకు చేరదు.
టాలీవుడ్ లో 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ అమీషా పటేల్. ఈ సినిమాతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్, బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
హీరోలు.. ఒక సినిమా కోసం ఏదైనా చేయగల సమర్థులు. బాడీ పెంచాలన్న, బాడీ తగ్గించాలన్నా.. అందంగా కనిపించాలన్నా, అందవిహీనంగా కనిపించాలన్న వారికే చెల్లుతోంది. ఇక బయోపిక్ ల విషయానికొస్తే.. ఒరిజినల్ వ్యక్తులను కూడా మైమరిపించేస్తారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ అదే పని చేస్తున్నాడు. మాధవన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తునానఁ చిత్రం ‘రాకెట్రీ’. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన […]