Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Ram Apologize To The Director Lingusami

Ram Pothineni: కోలీవుడ్ డైరెక్టర్ ను క్షమాపణలు కోరిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..?

Updated On - 05:32 PM, Thu - 23 June 22
By Roja Pantham
Ram Pothineni: కోలీవుడ్ డైరెక్టర్ ను క్షమాపణలు కోరిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి కి క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రామ్ క్షమించలేనంత తప్పు ఏం చేసి ఉంటాడు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే అస్సలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం రామ్, లింగుసామి దర్శకత్వంలో ది వారియర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నిన్న ఈ సినిమా నుంచి విజిల్ అనే మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాంతో పాటు ఒక ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రామ్ అందరి గురించి మాట్లాడి డైరెక్టర్ లింగుసామిని మర్చిపోయాడు.

మెయిన్ డైరెక్టర్ గురించి మాట్లాడకుండా హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్ చివరికి అభిమానుల గురించి కూడా మాట్లాడాడు. ఇక ఈ విషయాన్ని గ్రహించేలోపు టైమ్ అయిపోయింది. దీంతో డైరెక్టర్ లింగుసామికి సారీ చెప్తూ రామ్ ట్వీట్ చేశాడు. ” అన్ని మాటలు చెప్పి మొత్తం కంగారులో మెయిన్ మ్యాన్ గురించి చెప్పడం మర్చిపోయాను. నా వారియర్, నా డైరెక్టర్, నా సినిమాను తన భుజాలపై మోసిన వ్యక్తి. లింగుసామి సర్.. ఇప్పటివరకు నేను పనిచేసిన బెస్ట్ డైరెక్టర్ లో మీరు కూడా ఒకరు.. క్షమించండి.. లవ్ యూ” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రామ్ మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Totally missed mentioning the MAIN MAN at the end amidst all the madness!!

My Warriorrrr! My Director @dirlingusamy sir! Sir you have carried every single frame of this film on your shoulders!Thank you for being one of the best directors I’ve worked so far!!Sorry & Love you!!♥️

— RAm POthineni (@ramsayz) June 22, 2022

  • Tags
  • Krithi Shetty
  • n. lingusami
  • Ram Pothineni
  • The Warrior

RELATED ARTICLES

Venkat Prabhu: చైతు, కృతి చిత్రానికి ఇళయరాజా – యువన్ సంగీతం!

Krithi Shetty: వాళ్ళతో మళ్ళీ మరోసారి!

Ram Pothineni: మీ కోసమే.. అడిగి మరీ పెట్టించాను

The Warrior: కృతి శెట్టితో కలిసి ‘విజిల్’ వేస్తున్న రామ్

The Warrior: రామ్ పోతినేని ‘ది వారియర్’ ప్రెస్ మీట్ (లైవ్)

తాజావార్తలు

  • Mamata Banerjee: బీజేపీ మనీ, మజిల్, మాఫియా పవర్ ఉపయోగిస్తోంది.

  • Ram Pothineni: కోలీవుడ్ డైరెక్టర్ ను క్షమాపణలు కోరిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..?

  • Atchannaidu: అయ్యన్న ఇంటిని కూల్చడం.. బలహీనవర్గాలపై దాడి వంటిదే

  • Loan Apps: లోన్ యాప్స్‌లో కొత్త కోణం.. అడగకుండానే అకౌంట్‌లోకి డబ్బులు..!

  • Ilhan Omar: భారత్ వ్యతిరేఖంగా యూఎస్ ప్రతినిధుల సభలో తీర్మాణం

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions