కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం.
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే 'సుడల్' వెబ్ సిరీస్ తో అందరిని మెప్పించిన ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'డ్రైవర్ జమున'
అందమైన ముగ్ద మనోహర రూపం ఆమె సొంతం.. పళువూరు రాజ్యానికి రాణి.. అయినా ఆమె ముఖంలో సంతోషం లేదు.. ఎవరిపైనో పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్నట్లు కసిగా చూస్తోంది.
స్టార్ హీరోలు విశాల్, కార్తీలకు హత్యా బెదిరింపులు రావడం కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. విశాల్, కార్తీలను చంపేస్తామని కోలీవుడ్ సహాయ నటుడు రాజదురై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నడిఘర్ సంఘం అధికారి ధర్మరాజ్ తేనం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హ్యపీ బర్త్ డే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి నటనను వారసత్వంగా చేసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి ఒక పక్క హీరోయిన్ గా మరోపక్క సింగర్ గా, ర్యాపర్ గా రాణిస్తోంది.