రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్ల పై కరణ్ జోహార్, ఛార్మీ, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా .. బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిధి పాత్రలో మెరవనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా […]
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కృష్ణ వంశీ గత మూడేళ్ళుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం విదితమే.
స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నోటీసులు రద్దు చేయాలని ఆమె వేసిన పిటిషను హైకోర్టు తిరస్కరించింది.
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గార్గి'. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరోసారి ప్రేమలో పడ్డాడు.. కోలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్.. తన పెళ్లికి, నడిగర్ సంఘం కొత్త భవనానికి లింకు పెట్టిన విషయం విదితమే.