ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న బేబమ్మ ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ లో నటిస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బోల్డ్ వ్యాఖ్యలు.. అంతకుమిచ్చిన బోల్డ్ పాత్రలు ఆమెను అందరికి సుపరిచితురాలిని చేశాయి.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తునం విషయం విదితమే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11 న రిలీజ్ కు సిద్ధం కానుంది.
పవిత్రా లోకేష్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు.. నటుడు నరేష్ తో నాలుగో పెళ్ళికి సిద్ధం అంటూ వచ్చిన వార్తలతో పవిత్రా లోకేష్ పేరు బయటికి వచ్చింది.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆరోగ్యంపై కావేరీ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శుక్రవారం విక్రమ్ గుండెపోటుకు గురైనట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే..
పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానుల్లో ఒక వైబ్రేషన్.. ఆయనకు జయాపజయాలతో సంబంధం ఉండదు. సినిమాలు చేసినా చేయకపోయినా ఆ క్రేజ్ తగ్గదు. పవన్ కు ఉండేది అభిమానులు కాదు భక్తులు.