టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇటీవలే తండ్రి అయిన విషయం విదితమే. కరోనా లాక్ డౌన్ సమయంలో వైఘా రెడ్డి ని రెండు వివాహం చేసుకున్న దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
సిరి హన్మంత్.. బిగ్ బాస్ సీజన్ 5 లో అమ్మడి పేరు మారుమ్రోగిపోయింది. వెబ్ సిరీస్ లు, చిన్న చిన్న సీరియల్స్ లో కనిపించి మెప్పించిన సిరి ఒక్కసారిగా బిగ్ బాస్ ఛాన్స్ అందుకొని స్టార్ గా మారిపోయింది.
టాలీవుడ్ లో స్టార్ హీరోలు మొత్తం కలుపుకొని ఒక పదిమంది వరకు ఉన్నారు. వారందరు అచ్చ తెలుగు గడ్డమీద పుట్టినవారే.. తాతలు, తండ్రులు, కొడుకులుగా నట వారసత్వాన్ని పెంచుకొంటూ వస్తున్నారు.
స్వయంవరం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరో వేణు తొట్టెం పూడి. స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన వేణు ఎట్టకేలకు చాలా ఏళ్ళ తరువాత రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
బేవర్స్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు హీరో సంజోష్. రమేష్ చెప్పల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించగా.. సంజోష్ సరసన హర్షిత పన్వర్ నటించింది.
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే స్టార్ హీరోలకు బిగ్గెస్ట్ ప్లాపులు ఇచ్చిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.