రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడున్న వర్మ వేరు.. ఒకప్పుడు ఉన్న డైరెక్టర్ వర్మ వేరు.. శివ, క్షణక్షణం, దెయ్యం లాంటి సినిమాలు తీసిన వర్మ
చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు ఐటెంసాంగ్స్ చేసేవారు కాదు.. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కావాలనే ఐటెం సాంగ్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది చేసినా సంచలనమే. రియల్ గానే కాకుండా రీల్ లోనూ ఆమె ప్రయోగాలకు పెట్టింది పేరు. నువ్వు ఇది చేయలేవు అని చెప్తే.. దాన్ని చేసి చూపించేస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలను చేతిలో పెట్టుకొని ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు.
రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది వారియర్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం రేపు (జూలై 14) తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకపక్క రామ్ చరణ్ కు భార్యగా, మెగా ఫ్యామిలీ కి కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్స్ కు వైస్ ఛైర్మెన్ గా, సోషల్ యాక్టివిస్టు గా ఆమె నిరంతం సేవలు అందిస్తూనే ఉన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ చాలామంది అభిమానులు జీర్ణించుకోలేనిది. డిప్రెషన్ కు గురై సుశాంత్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.