Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక నిన్ననే ఆమె నటించి గార్గి చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది.
Samantha Ruth Prabhu: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సామ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది.
Bollywood Heroine Kajol Devgan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులో డైరెక్ట్ గా నటించకపోయినా డబ్బింగ్ సినిమాలుగా వచ్చిన మెరుపు కలలు, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే, మొన్నీమధ్య వచ్చిన ధనుష్ విఐపి 2 చిత్రాలతో కాజోల్ తెలుగులోనూ సుపరిచితమే.
బాలీవుడ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో పడి, పెళ్లి వరకు వెళ్లిన ఈ మాజీ విశ్వసుందరి ముచ్చటగా మూడో ప్రియుడిని పరిచయం చేసింది.
ప్రముఖ పంజాబీ సింగర్ దలెర్ మెహందీకి మరోసారి జైలు తప్పలేదు.. మానవ అక్రమ రవాణా కేసులో గత కొన్నేళ్లుగా కోర్టులు చుట్టూ తిరుగుతున్న ఈ సింగర్ కు పటియాలా కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాను పూర్తి చేసిన ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నాడు.
అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ మొదటి సినిమాతోనే తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకొంది.