బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాల్మం.. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ను ఒంటి చేత్తో నడిపిస్తున్నాడు.
Kannada Actor Veerendra Babu: ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత వీరేంద్ర బాబు అరెస్ట్ అయ్యాడు. పార్టీ తరపున తనకు టికెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.1.88 కోట్లు తీసుకొని మోసం చేశాడని బసవరాజా గోసాల్ అనే వ్యక్తి బెంగుళూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీరేంద్ర బాబును అరెస్ట్ చేశారు.
Raviteja: రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Naga Chiatanya: అక్కినేని నాగచైతన్య- విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతుందా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. కరోనా తరువాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది.
Mass Maharaja Raviteja: మాస్ మహారాజా రవితేజ గతేడాది క్రాక్ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. విజయాపజయాలను పట్టించుకోకుండా దూసుకెళ్ళిపోతున్న రవితేజ ఈ మధ్యకాలంలో రొమాన్స్ మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నాడు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.
Ramarao On Duty: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి బాగా కష్టపడుతున్న విషయం విదితమే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బాలీవుడ్ సినిమాలను లైన్లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకొంది.