Roja Pantham
Author- NTV Telugu-
Regina Cassandra: ఫ్లోరల్ డ్రెస్ లో ముద్దుగుమ్మ మత్తెక్కిస్తుందే..
-
Siddharth- Aditi Rao Hydari: సిద్దార్థ్ తో అదితి డేటింగ్.. అడ్డంగా కెమెరాకు దొరికి..?
Siddharth- Aditi Rao Hydari: చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం.. ఇందులో ఉన్నవారి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు. హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ .. స్నేహమే అయినా, ప్రేమ అయినా గాసిప్స్ మాత్రం పుట్టుకొచ్చేస్తాయి. -
Naga Chaitanya: ఆమె నా హృదయాన్ని ముక్కలు చేసింది.. మొదటిసారి ప్రేమ గురించి మాట్లాడిన చైతన్య
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్న విషయం విదితమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Insta Reel at Metro Station: మెట్రో స్టేషన్ లో యువతి రచ్చ.. డ్రగ్స్ మహిమ..?
Insta Reel at Metro Station: ప్రస్తుతం యువత ఎక్కువ సోషల్ మీడియాలోనే సమయం గడుపుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ లైక్స్, వ్యూస్ కోసం వెంపర్లాడుతున్నారు. -
Murali Mohan: చై- సామ్ మధ్య గొడవలు లేవు కానీ.. సంచలన నిజాలు బయటపెట్టిన మురళీ మోహన్
Murali Mohan: అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల విషయం అటు అభిమానులే కాదు ఇటు సెలబ్రిటీలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ముచ్చటగా నాలుగేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
Venkatesh: ‘వెంకటేష్ నన్ను మోసం చేశాడు’
Daggubati Family: మొట్ట మొదటిసారి దగ్గుబాటి ఫ్యామిలీ వివాదంలో చిక్కుకొంది. ఇప్పటివరకు సినిమాలు, కుటుంబం తప్ప బయట ఏ వివాదంలోనూ ఇరుక్కొని వెంకటేష్ భూ వివాదంలో ఇరుక్కున్నారు. -
Sushmitha Sen: ‘డబ్బుకు అమ్ముడు పోయిన సుస్మితా’.. నా జీవితంపై మీ హక్కు ఏంటి..?
Sushmitha Sen: గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్లు అంటే అందరి సొంతం.. ప్రతి ఒక్కరు వారి జీవితంపై కామెంట్స్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియా వచ్చాకా వారు ఎలా జీవించాలి..? ఎవరితో జీవించాలి అనేది కూడా చెప్పేస్తున్నారు కొంతమంది. -
Sita Ramam: కానున్న కళ్యాణం.. సిరివెన్నెల చేతి నుంచి జాలువారిన మరో ఆణిముత్యం
Sita Ramam: మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాళి ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సీతా రామం. -
Suriya: ‘జై భీమ్’ కేసులో సంచలన తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. సూర్య నటించిన జై భీమ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమ కులాన్ని అవమానించేలా ఉన్నాయని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. -
Divya Bharathi: బ్లాక్ డ్రెస్ లో ‘బ్యాచిలర్’ భామ సొగసు చూడతరమా..
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!