Roja Pantham
Author- NTV Telugu-
Singer Kalpana: సింగర్ కల్పన జీవితంలో ఇంత విషాదమా.. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందా..?
Kalpana: ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. ఎవరో చెప్పినట్లు అలలు లేని సముద్రం.. కష్టాలు లేని జీవితం ఉండదు అన్నట్లు.. ప్రతి మనిషి జీవితంలోనూ ఆటుపోట్లు ఉంటాయి. వాటికి ఎదురునిలబడి పోరాడితేనే గెలుపు సొంతమవుతుంది. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అలా గెలిచి నిలబడినవారే. -
Katrina Kaif: కత్రినా దక్కలేదని విక్కీని చంపేస్తానన్న నటుడు.. చివరికి
Katrina Kaif: బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కు హత్యా బెదిరింపులు రావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ జంట గతేడాది డిసెంబర్ లో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఇక వివాహం అనంతరం హనీమూన్ ను ముగించుకొని ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. -
Manchu Lakshmi: ఆమెకు దూరంగా ఉండలేకపోతున్నా.. కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మీ
Manchu Lakshmi: సాధారణంగా ఏ తల్లి కూతుళ్ళ మధ్య అన్న అనుభందం దృఢంగానే ఉంటుంది. మొట్ట మొదటిసారి కూతురు అడుగులు వేసినప్పుడు, అమ్మా అని పిలిచినప్పుడు, మొదటిసారి స్కూల్ కు వెళ్ళినప్పుడు ఆ తల్లి పడే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ ఆనందభాష్పాలను వర్ణించడం ఎవరితరం కాదు. -
Raviteja: ‘స్వయంవరం’ నేను చేయాలి.. కానీ మిస్ అయ్యింది
Raviteja: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా విచ్చేశారు. -
Nani: త్వరలో రవితేజ- నాని కాంబో ఉంటుంది
Nani: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. SLV సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్నారు. -
Lal Singh Chadda Trailer: అమ్మ చెప్పింది.. లైఫ్ అంటే పానీ పూరీ లాంటిదని
Lal Singh Chadda: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ చిత్రంతో అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అమీర్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో లాల్ సింగ్ చడ్డా అనే పేరుతో రిలీజ్ కానుంది. -
Chiranjeevi: ఇక్కడ డైలాగ్స్ సెట్స్ లోనే రాస్తారు
Chiranjeevi: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Live: రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
Allu Arjun: అబ్బ.. ఏమున్నాడు.. ‘పుష్ప’ రాజ్ న్యూ లుక్ అదుర్స్
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో బన్నీ ఫ్యాషన్ కు ఫిదా కానీ అభిమాని ఉండడు. -
Janhvi Kapoor: జాన్వీ కపూర్ బ్యూటీ సీక్రెట్ ఇదేనట.. మీరు కూడా ట్రై చేస్తారా..?
Janhvi Kapoor: అందంగా ఉండాలని ఏ అమ్మాయి కోరుకోదు.. ముఖ్యంగా హీరోయిన్ల తాము కూడా రెడీ అవ్వాలని, వారి ముఖంలా తమ మోము కూడా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు.
తాజావార్తలు
-
PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
-
Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!