Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గానం, మధురమైన ఆమె గాత్రం అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఇక గతేడాది సునీత, వీరపనేని రామ్ అనే బిజినెస్ మ్యాన్ ను రెండో వివాహం చేసుకున్న విషయం విదితమే. పెళ్లి తరువాత సునీత ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం కోబ్రా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా మారాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 31 న రిలీజ్ కానుంది.
Vidya Sagar: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత విద్యాసాగర్ రాజు(73) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. అందరి హీరోలతో పోలిస్తే ఈ రౌడీ హీరో కొంచెం డిఫరెంట్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు అనుకోనివి చేస్తూ షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు.
Sharwanand:టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం స్ట్రాంగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గత కొన్నేళ్లుగా శర్వాకు హిట్ పడిందే లేదు. దీంతో ఎలాగైనా ఈసారి హిట్ కోసం బాగా కష్టపడినట్లు కనిపిస్తున్నాడు.
Hrithik Roshan: ప్రతి ఒక్క హీరోకు అభిమానులు ఉంటారు. తాము ఎంతగానో ఆరాధించే హీరోలే అభిమానులకు దేవుళ్ళు. థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు పెట్టి, దండాలు వేసి, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక వారే ఎదురైతే దేవుడు కనిపించినంత సంతోషంగా కాళ్లు మొక్కుతూ ఉంటారు.
Andrea Jeremiah: ఆండ్రియా జెర్మనీ.. ఈ పేరు తెలియనివారు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో లేరు అంటే అతిశయోక్తి కాదు. సింగర్ గా, నటిగా అమ్మడు వరుస అవకాశాలను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది.