Nithiin: ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ రాజకీయాలవైపు చూస్తున్నారా..? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఒకప్పుడు సీనియర్ నటులు సినిమాల తరువాత రాజకీయాల వైపు చూసేవారు కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Anupam Kher: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాల్లో కాశ్మీర్ పండితుడిగా నటించి మెప్పించిన అనుపమ్ తాజాగా కార్తికేయ 2 లో కూడా ఒక అద్భుతమైన పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నాడు.
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇటీవలే డార్లింగ్స్ సినిమాతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరో హిట్ అందుకోవడానికి రెడీ అవుతోంది.
Charmme Kaur: కర్మ.. దాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. విజయం అందినప్పుడు వేరేవారి మీద రాయి వేసినప్పుడు పరాజయం పాలు అయ్యినప్పుడు తమ మీద కూడా రాళ్లు పడతాయని గ్రహించాలి.
Allu Arjun: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో పాగా వేసిన సౌత్ హీరోలు ఇప్పుడు హాలీవుడ్ ను ఏలడానికి ప్రయత్నిస్తున్నారు.
Nithya Menen: మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, సింగర్ గా, నిర్మాతగా పలు పంగల్లో రాణిస్తున్న ఈ చిన్నది ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారింది.
Harish Roy: విజయం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఏ సమయంలో వచ్చినా దాన్ని అందిపుచ్చుకున్నవాడు సక్సెస్ ను అందుకొంటాడు. పరిస్థితులకు భయపడి తప్పుకుంటే అక్కడే ఉండిపోతాడు. అవకాశాలు లేక ఎన్నో తిప్పలు పడుతున్న అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది.
Anasuya: ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు అనసూయ ఆంటీ జపం చేస్తున్నారు. ఈ హాట్ యాంకర్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో తనకు నచ్చనివాటిపై ట్వీట్స్ చేసి ట్రోలర్స్ చేతికి చిక్కుతూ ఉంటుంది.