Samantha: సమంత.. సినిమాలు చేసినా, చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా, లేకపోయినా ట్రెండింగ్ లో మాత్రం అమ్మడి పేరు నిత్యం ఉంటూనే ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేసే సామ్ కొన్నిరోజులుగా ఉలుకు పలుకు లేకుండా పోయింది.
Vaishali Balsara: చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకొంది. ప్రముఖ సింగర్ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. గుజరాతీ సింగర్ వైశాలి బల్సారా మృతదేహం ఆదివారం పార్ నది ఒడ్డున లభించింది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈవెంట్స్ కు రావడం చాలా అరుదు. అయితే సినిమాలు లేకపోతే ఫ్యామిలీ ఏవి తప్ప మహేష్ కు వేరే ప్రపంచం లేదని అందరికి తెల్సిందే.
Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున నేడు తన 63 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం విదితమే. అక్కినేని నట వారసుడిగా విక్రమ్ తో మొదలుపెట్టిన నాగ్ సినీ ప్రస్థానం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.
Krishna Vamsi: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం కస్టపడుతున్నాడు. ఒకప్పుడు హిట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కృష్ణవంశీ కొన్ని సినిమాలు ప్లాప్ కావడంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు.
Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో ప్రస్తుతం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో రచ్చ చేస్తున్నాడు. నేడు ఆసియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతున్న విషయం విదితమే.
Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కోబ్రా. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎన్నో వాయిదాలను దాటుకొని ఎట్టకేలకు ఆగస్టు 31 న విడుదలకు సిద్దమయ్యింది.