Renu Desai: పవన్ రెండో భార్య రెండో పెళ్లి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renu Desai: రేణు దేశాయ్.. ఈ పేరు తెలియని వారుండరు. పవన్ కళ్యాణ్ రెండో భార్యగా ఆమె పవన్ ఫ్యాన్స్ తో పాటు అందరికీ సుపరిచితమే. బద్రి సమయంలో పవన్ తో ప్రేమలో పడిన రేణు కొన్నేళ్లు లివింగ్ లో ఉండి అకీరాకు జన్మనిచ్చి పవన్ ను వివాహం చేసుకొంది. ఆ తరువాత కూతురు ఆద్య పుట్టాకా ఈ జంట కొన్ని విబేధాల వలన విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక సింగిల్ గా ఉంటున్న రేణు.. కొన్ని రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఎంగేజ్ మెంట్ చేసుకున్న వ్యక్తి ముఖాన్ని చూపించకుండా వారు మార్చుకున్న రింగ్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొత్త జీవితం మొదలుపెట్టనున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ ఆమెపై ట్రోల్స్ గుప్పించారు. వదినా.. అంటూ ఆప్యాయంగా పిలిచే వారు ఈ విషయంలో మాత్రం కొద్దిగా ఘాటుగానే స్పందించారు. దీంతో రేణు తన రెండో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ మధ్యనే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఒక డాన్స్ షో కు జడ్జ్ గా ఆమె వ్యవహరించింది.
ప్రస్తుతం ఆమె.. పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు.. వెకేషన్ లోని ఫొటోస్, వీడియోస్ అభిమానులతో పంచుకొంటూ ఉంటుంది. ఇక తాజాగా స్కాట్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో “జీవితంలో అవసరమున్నప్పుడు మన చేయి పట్టుకొని నడిపించే ఒక తోడు ప్రతి ఒక్కరికి అవసరం” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రేణు రెండో పెళ్లి విషయం మరోసారి మారింది. రేణు రెండో పెళ్లి చేసుకోలేదా..? వారిద్దరు మాట్లాడుకోవడంలేదా..? అని కొందరు.. అవును నిజమే ప్రతి ఒక్కరికి ఒక తోడు అవసరం అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరు రేణు.. రెండో పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లుందే అని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే రేణు నోరువిప్పక తప్పదు.
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
తాజావార్తలు
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్‌కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!