Twins With Different Dads: సాధారణంగా కవలలుకు ఒకరే తండ్రి ఉంటారు. అది అందరికి తెల్సిన విషయమే. కానీ ఇద్దరు కవలలకు ఇద్దరు తండ్రులు ఉండడం ఎక్కడైనా చూశారా..? పోనీ ఎప్పుడైనా విన్నారా..?
Guru Swamy: సూపర్ స్టార్ మహేష్ బాబు- వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన చిత్రం మహర్షి. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని మహేష్ కెరీర్ లో టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజిబెత్ II 70 ఏళ్ల పరిపాలన తర్వాత గత రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆమె మరణం తరువాత ఆ స్థానంలోకి వచ్చేది ఎవరు..? ఆమె వద్ద ఉన్న అరుదైన వజ్రం కోహినూర్ ను ధరించేది ఎవరు..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
VJ Sunny: విజె సన్నీ.. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్. ఇతగాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిపోర్టర్ గా, విజె గా, సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగుపెట్టాడు.
Suriya 42: కోలీవుడ్ సార్ హీరో సూర్య సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే సూర్య నటించిన వాడివసుల్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అచలుడు షూటింగ్ దశలో ఉంది.
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం తెలుగులో నయన్ నటించిన గాడ్ ఫాదర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Ahmisa: దగ్గుబాటి వారసుడు అభిరామ్ దగ్గుబాటి ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే బాధ్యతను అందుకున్నాడు డైరెక్టర్ తేజ. ఇప్పటికే దగ్గుబాటి అభిరామ్.. వివాదాలతో చాలా ఫేమస్ అయ్యాడు.