Chinmayi: చిత్ర పరిశ్రమలో సింగర్ చిన్మయి గురించి తెలియని వారుండరు. ఆడపిల్లకు కష్టం అని తెలిస్తే చాలా ఆదుకోవడానికి, ఆమె తరుపున గొంతు ఎత్తడానికి చిన్మయి ముందు వరుసలో ఉంటుంది.
Rashmi: యాంకర్ రష్మీ ప్రస్తుతం షోలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. గీతా మాధురి భర్త నందు హీరోగా రాజ్ విరాఠ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఇటీవల నటి పవిత్రతహా అతడి నాలుగో పెళ్లి వార్త ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Divya- Arnav Case: కోలీవుడ్ సీరియల్ నటి దివ్య- అర్ణవ్ కేసులో రోజురోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. రహస్యంగా పెళ్లి చేసుకొని వేరొక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది దివ్య..
Rani Chatterjee: బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ ఏ ముహర్తనా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడో అప్పటినుంచి అతడిపై విమర్శలు మొదలయ్యాయి. ఒక ఉమనైజర్ ను పబ్లిక్ చూసే షోలో చూపిస్తున్నారు..
Amani: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోలందరితోను నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి. అత్త పాత్రలు చేస్తూ బిజీగా మారారు.
Keerthy Suresh: నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కీర్తి ఇక టాలీవుడ్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ఇక మహానటి సావిత్రి బయోపిక్ తో ఒక్క టాలీవుడ్ నే కాదు చిత్ర పరిశ్రమ మొత్తం ఆమె వైపు తిరిగేలా చేసుకోంది.
Manchu Vishnu: మంచు విష్ణు చాలా గ్యాప్ తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.