Financial Planning: డబ్బు సేవ్ చేయాలనుకుంటున్నారా..? 50-15-5 ఫైనాన్షియల్ రూల్ పాటిస్తే సరి..!
- డబ్బు వినియోగం, సేవింగ్స్‌కు సరైన మార్గం చూపే రూల్..
- 50-15-5 ఫైనాన్షియల్ రూల్
- ఆదాయంలో 50% తప్పనిసరి ఖర్చులకు
- 15% రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం తప్పనిసరిగా
- 5% అత్యవసర అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్‌గా..
- మిగిలిన 30%..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Financial Planning: చాలామందికి ఆర్థిక విషయాల్లో అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఎంతోమంది వారు సంపాదించిన డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి..? ఎలా వాడుకోవాలి..? అనే విషయాలు తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం ఓ ఫైనాన్షియల్ రూల్ బాగా వైరల్ గా మారింది. అదే 50-15-5 రూల్. ఇందులో మనం సంపాదించిన డబ్బులు ఎలా ఖర్చు చేయాలి..? ఎలా సేవ్ చేయాలో ఒకసారి వివరంగా చూసేద్దాం.
The Health Risks of Overeating: అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఎవరికైనా ఒక సరైన ఫైనాన్షియల్ రోడ్‌మ్యాప్ ఉంటే తప్పు ఆర్థిక నిర్ణయాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికీ ఉపయోగపడుతుంది. మరి ఇందుకోసం 50-15-5 ఫైనాన్షియల్ రూల్ లో మీ ఆదాయంలో 50% తప్పనిసరి ఖర్చులకు (ఇల్లు అద్దె, కరెంట్, నీరు వంటివి), 15% రిటైర్మెంట్ సేవింగ్స్‌కు, 5% అత్యవసర అవసరాల కోసం (ఎమర్జెన్సీ ఫండ్) కేటాయించాలి.
ఇలా కేటాయించిన తర్వాత ఇంకా 30% ఆదాయం మిగులుతుంది. దీన్ని మీరు మీ ఇష్టానుసారం ఖర్చు చేయవచ్చు. ప్రతి రూపాయిని ట్రాక్ చేయడం చాలా మందికి కష్టం కాబట్టి, ఈ 30% స్వేచ్ఛతో ఖర్చు చేసే అవకాశం ఇవ్వడం వలన ఆర్థిక నియంత్రణతో పాటు మానసిక సంతృప్తి కూడా లభిస్తుంది. నిజానికి సాధారణంగా ఫైనాన్షియల్ అడ్వైజర్లు సూచించే బడ్జెట్ విధానం 50-30-20 రూల్. ఇది చూడటానికి 50/15/5 రూల్‌కు భిన్నంగా అనిపించినా, లక్ష్యం మాత్రం రెండింట్లోనూ ఒకటే.
AI Videos: యూట్యూబ్‌ను ఏలుతున్న “ఏఐ” వీడియోలు.. మానవ కంటెంట్ పరిస్థితి ఏంటి?
50-30-20 రూల్ లో 50% అవసరాలు (Needs), 30% కోరికలు, 20% సేవింగ్స్ (ఎమర్జెన్సీ ఫండ్‌తో సహా) ఉంటాయి. చివరికి రెండూ కూడా 50% అవసరాలకు, 30% ఇష్టానుసార ఖర్చులకు, 20% సేవింగ్స్‌కు కేటాయిస్తాయి. అయితే కొందరు ఆర్థిక నిపుణులు ప్రతి రూపాయికీ ఒక లెక్క ఉండాలని భావిస్తారు. అటువంటి వారి దృష్టిలో 30%ను ఓపెన్‌గా వదిలేయడం సరైనది కాదని భావిస్తారు.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!