Mohan Babu: మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. మోహన్ బాబు, కోన వెంకట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Ram Charan: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా. తమిళ్ హిట్ సినిమా ఓ మై కడవులే కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మాతృకకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ అశ్వత్ మారి ముత్తునే దర్శకత్వం వహించాడు.
Nikhil: యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 తో భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. నిఖిల్ కెరీర్ లోనే భారీ వసూళ్లను రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది.
Hansika: దేశముదురు సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హన్సిక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
Nayan-Vignesh: గత కొన్నిరోజులుగా కోలీవుడ్ ను ఊపేస్తున్న విషయం నయన్ సరోగససీ. కొన్నిరోజుల క్రితం నయన్- విగ్నేష్ తాము కవల పిల్లలకు జన్మ ఇచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
Vaishali Takkar: బాలీవుడ్ లో రోజురోజుకూ బలవన్మరణాలు ఎక్కువైపోతున్నాయి. డిప్రెషన్ తట్టుకోలేక కొంతమంది, ఆర్థిక ఇబ్బందులు తాళాల్లేక మరికొంతమంది చిన్న వయస్సులోనే ప్రాణాలను కోల్పోతున్నారు.
Balakrishna:నందమూరి వంశం నుంచి ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా ఇండస్ట్రీకు వెచ్చించి లేదు. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మోక్షజ్ఞ వరకు ఆ వంశం నుంచి హీరోలు మాత్రమే వస్తూ ఉంటారు.
RK Roja: వైసీపీ మంత్రి రోజా సెల్వమణికి వైజాగ్ లో ఘోర అవమానం జరిగింది. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న ఆమెపై జన సైనికులు దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
Anushka:కన్నడ సినిమాలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. కెజిఎఫ్, విక్రాంత్ రోణ, చార్లీ లాంటి సినిమాలు ఇప్పటికే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.