Prabhas: అభిమాని లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఒక సినిమాలో పాడతాడు. అది అక్షర సత్యం.. ఒక హీరో ఎన్ని సినిమాలు తీసినా అభిమానులను సంపాదించుకోలేకపోతే ఆ హీరోకు విలువ ఉండదు.
Pooja Hegde: నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అని అల్లు అర్జున్ చేతనే పాడించుకున్న బ్యూటీ పూజా హెగ్డే. ఆ పాట వచ్చినదగ్గరనుంచి పూజా కాళ్లు చాలా ఫేమస్ అయిపోయాయి. ఇక తాజాగా ఆ కాలికే గాయమయ్యిందని పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అరెరే పూజా కాలికి ఏమయ్యింది అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
Michael Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, మరో కుర్ర హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు.
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిన విషయం విడితమే. ముఖ్యంగా ఇటీవల మంగళగిరిలో జరిగిన మీటింగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ప్రసంగంతో అదరకొట్టారు.
Colours Swathi: కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్, సింగర్, హీరోయిన్ గా మల్టీట్యాలెంటెడ్ యాక్ట్రెస్. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తన కష్టంతో పైకి ఎదిగి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అన్నవారి నోట రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని అనిపించుకున్నాడు.
Subhasree Rayaguru: ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లకు కొదువే లేదు. తెలుగు తారలు పైకి రావడం తక్కువేమో కానీ ఇండస్ట్రీలోకి రోజుకో కొత్త హీరోయిన్ అడుగుపెడుతూ ఉంటుంది. ఇక తాజాగా రుద్రవీణ సినిమాతో ఫెమినా మిస్ ఇండియా ఒడిశా గా గెలిచిన శుభశ్రీ రాయగురు తెలుగు తెరకు పరిచయమవుతోంది.
PriyaMani: ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల పర్వం ఎక్కువైపోతున్నాయి. తారలు తమ పాట్నర్స్ తో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగులో సమంత- నాగ చైతన్య విడాకుల గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారు.
Akkineni Nagarjuna: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, రాశీ ఖన్నా జంటగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.