Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమకు డబ్బులు ఇవ్వాలని,లేకపోతే ఇంటికి వచ్చి ధర్నా చేస్తామని బెదిరిస్తునట్లు ఇటీవలే పూరి ఆడియో లీక్ లో చెప్పిన విషయం విదితమే.
Ram Gopal Varma: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా అందులో వివాదం ఉండాల్సిందే. చేసే సినిమా అయినా, మాట్లాడే మాట అయినా వివాదం లేకపోతే ఆయనకు ముద్ద దిగదు.
Kantara:కాంతార కలక్షన్స్ కొద్దిగా కూడా తగ్గేలా కనిపించడం లేదు. అన్ని చోట్లా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన ఈ సినిమా ఇటీవల తెలుగులో కూడా రిలీజ్ అయ్యి భారీ వసూళ్ల దిశగా కొనసాగుతోంది.
Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో ప్రస్తుతం లైగర్ ప్లాప్ తో కొద్దిగా గ్యాప్ తీసుకుంటున్న విషయం తెల్సిందే. లైగర్ సినిమాతో హిందీలో అడుగుపెట్టిన విజయ్, బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి చాలానే కష్టపడ్డాడు.
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఇప్పటికి ఎంతో మంది అభిమానులు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఒక పెళ్లి వేడుకకు దుబాయ్ వెళ్లిన ఆమె బాత్ టబ్ లో కాలుజారి పడి ప్రాణాలను విడిచింది.
Kajal Aggarwal:చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకోవడం కోసం సర్జరీలు చేయించుకుంటారు అనేది తెలిసిందే. ఇప్పటికే చాలామంచి హీరోయిన్లు ముక్కు, పెదాలు, చిన్ సర్జరీ చేయించుకొని ముఖంలో కొత్త మెరుపులు కొనితెచ్చుకున్నారు.