Roja Pantham
Author- NTV Telugu-
Big Breaking: కమల్ హాసన్ హెల్త్ బులిటెన్ విడుదల..
Big Breaking: లోక నాయకుడు కమల్ హాసన్ ఆరోగ్యం గురించి గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే. ఆయన జ్వరం మరియు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆయనను పోరూరు రామచంద్రన్ హాస్పిటల్ కు తరలించిన విషయం కూడా తెల్సిందే. -
Manchu Manoj: మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు.. సొంత అన్ననే..?
Manchu Manoj:మంచు మోహన్ బాబు గురించి కానీ, మంచు వారి వారసులు గురించి కానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో వారి గురించి ఏదో ఒక టాపిక్ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. -
Allari Naresh: వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు.. నేను దానికి పనికిరాను
Allari Naresh: అల్లరి నరేష్ నాంది సినిమాతో రూట్ మార్చేశాడు. విభిన్నమైన కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయం వైపు దూసుకెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. -
Mahesh Babu: తండ్రిని మర్చిపోలేని మహేష్.. కన్నీటి లేఖ
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ మృతి తరువాత మహేష్ బాబు కుంగిపోయిన విషయం అందరికి తెల్సిందే. ఒక్క ఏడాదిలోనే ముగ్గురు కుటుంబసభ్యులు.. ముఖ్యంగా దేవుడిలా కొలిచే తండ్రి మరణంతో మహేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. -
Kamal Haasan: కమల్ ఆరోగ్యంపై పుకార్లు.. బుద్దుందా అంటూ మండిపడుతున్న నెటిజన్స్
Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యిన విషయం విదితమే. హై ఫీవర్ మరియు జలుబుతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. -
Megastar Chiranjeevi: అప్పుడు అవమానించారు.. ఇప్పుడు అవార్డు ఇస్తున్నారు
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు దక్కిందన్న విషయం తెల్సిందే. ఇది కేవలం మెగాస్టార్ కు మాత్రమే దక్కిన విజయం కాదు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న విజయం. -
Allu Arjun: బన్నీను అచ్చు గుద్దినట్లు దింపేసిన బాలీవుడ్ కుర్ర హీరో
Allu Arjun: అల్లు అర్జున్ ఐకానిక్ స్టైల్ గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా అల వైకుంఠపురంలో అయితే బన్నీ స్టైల్ కు ఫిదా కానివారుండరు. ఇక తాజాగా బన్నీ స్టైల్ ను అచ్చు గుద్దినట్లు దింపేశాడు బాలీవుడ్ కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్. -
Shraddha Walker: ఆ పని చేసింది.. తట్టుకోలేక చంపేశా.. కోర్టులో అఫ్తాబ్
Shraddha Walker: దేశాన్ని గడగడలాడించిన హత్య శ్రద్దా వాకర్. ప్రేమించిన అమ్మాయిని అతి దారుణంగా చంపి 35 ముక్కలు చేశాడు ఒక కీచక ప్రేమికుడు. ఇక ఆరునెలల తరువాత బయటపడిన ఈ హత్యకేసులో హంతకుడు అఫ్తాబ్ ను పోలీసులు ఢిల్లీ పోలీసులు నవంబర్ 22న ఢిల్లీలోని సాకేత్ కోర్టులో హాజరుపరిచిన విషయం తెల్సిందే. -
Hit 3: హిట్ 2 నే ఇంకా హిట్ కొట్టలేదు అప్పుడే హిట్ 3.. ముగ్గురు హీరోలు..?
Hit 3: శైలేష్ కొలను.. హిట్ సిరీస్ ను మల్టివర్స్ గా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. విశ్వక్ సేన్ తో హిట్ ను ప్రారంభించి తెలంగాణ లో మొదటి కేసును సాల్వ్ చేసి హిట్ అందుకున్నాడు. -
Kalpika Ganesh: వేశ్యలా కనిపిస్తున్నానా.? ‘ఎల్’ కేటగిరి అంటూ ట్రోల్ చేస్తున్నారు.?
Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. హీరోయిన్ కు అక్కగా, ఫ్రెండ్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవలే యశోద సినిమాలో సమంత ఫ్రెండ్ గా కనిపించి మంచి గుర్తింపును అందుకొంది.
తాజావార్తలు
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!