Roja Pantham
Author- NTV Telugu-
Anasuya: అనసూయ మామూలుది కాదు.. అనుకున్నది సాధించిందిగా
Anasuya: హాట్ యాంకర్ అనసూయ అనుకున్నది సాధించింది. ఎవరైనా నా జోలికి వస్తే వారి అంతు చూస్తా అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిన అమ్మడు అన్నంత పని చేసింది. తన ఫొటోలతో పాటు హీరోయిన్ల ఫోటోలను ఫేక్ అకౌంట్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఆకతాయిలపై అనసూయ సీరియస్ అయ్యింది. -
Avatar 2: అవతార్ 2 మొదటి రివ్యూ వచ్చేసిందోచ్.. చెప్పింది ఎవరో తెలుసా..?
Avatar 2:అవతార్ 2 సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. జేమ్స్ కామెరూన్ అద్భుతమైన సృష్టిని చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. -
Rashmi Gautham: బికినీలో రష్మీ.. వీడియో వైరల్
Rashmi Gautham: బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క యాంకర్ గా కొనసాగుతూనే ఇంకోపక్క హీరోయిన్ గా కూడా కొనసాగుతోంది. -
Jeevitha Rajashekar: నరేష్ చేతిలో అడ్డంగా మోసపోయిన జీవితా రాజేశేఖర్..
Jeevitha Rajashekar: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. పెట్టుబడులు పేరిట, ఇతర వెబ్ సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్ల లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. వాటిని నమ్మి అమాయకులు మోసపోతున్నారు. ఇక తాజాగా సినీ నటి జీవితా రాజశేఖర్ సైతం సైబర్ వలలో చిక్కుకుంది. -
Pavitra Lokesh: బ్రేకింగ్.. పోలీస్ స్టేషన్ లో పవిత్ర.. వారిపై ఫిర్యాదు
Pavitra Lokesh: నటి పవిత్రా లోకేష్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
Agent: అయ్యా.. అయ్యగారు ఫిబ్రవరిలో కూడా రారట..?
Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్.. అప్పుడెప్పుడో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో వచ్చి మొట్టమొదటి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు అయ్యగారి తరువాత సినిమా రిలీజ్ మాత్రం కాలేదు. ఈ సినిమా తర్వాత అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. -
Hanuman: హనుమాన్ టీజర్ ను మెచ్చిన ‘ఆదిత్య 369’ డైరెక్టర్
Hanuman: తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఎంతటి సంచలనం సృస్టించిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Vikram Gokhale: బిగ్ బ్రేకింగ్.. నటుడు విక్రమ్ మృతి
Vikram Gokhale: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, టెలివిజన్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం పూణేలోని ఒక హాస్పిటల్ లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
Kantara: ‘కాంతార’ టీమ్ కు షాక్ ఇచ్చిన అమెజాన్..
Kantara: కాంతార, కాంతార మొన్నటి వరకు థియేటర్లో మోత మోగిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటిటీ లోకూడా మోత మోగిస్తుంది. అయితే కొద్దిగా నిరాశను కూడా చవిచూపించింది. -
Kriti Sanon: ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా.. ఎట్టకేలకు నోరు విప్పిన కృతి
Kriti Sanon:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే టాలీవుడ్ మొత్తం లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే డార్లింగ్ పేరే వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!