Roja Pantham
Author- NTV Telugu-
Kalpika Ganesh: మొన్న వారిని ఎదిరించింది.. నేడు ఆసుపత్రి బెడ్ పై ఇలా
Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అంతకుముందు స్టార్ కమెడియన్ అభినవ్ గోమటం తనను అవమానించాడంటూ చెప్పుకొచ్చి హల్చల్ చేసింది. -
Vijay Devarakonda: ఓరి మీ దుంపలు తెగ.. మీరెక్కడ తగులుకున్నార్రా..
Vijay Devarakonda: లైగర్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ ను ఏ రేంజ్ లో దెబ్బతీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఆశలు, ఎన్నో కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడు విజయ్. అలా ఆగిపోతే విజయ్ ఎలా వుంటాడు.. -
Megastar Chiranjeevi: రాజకీయాలపై చిరు దాటవేత.. వదిలేయండి సర్
Megastar Chiranjeevi: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిరంజీవి అత్యంత గౌరవప్రదమైన అవార్డును అందుకున్నారు. కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, మురుగన్ చేతుల మీదుగా ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు ఎమోషనల్ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది. -
Ms Dhoni: ధోని స్టెప్ వేస్తే మాస్.. ధోని కాలర్ మడతేస్తే మాస్.. అయ్యా మాస్
Ms Dhoni: సినిమాల్లో చిరంజీవి, క్రికెటర్లో ధోని.. తగ్గేదిలేదు. ఎంతమంది స్టార్లు వచ్చినా చిరు స్థానం తగ్గదు.. అలాగే కుర్ర క్రికెటర్లు ఎంతమంది వచ్చినా తల క్రేజ్ పోదు. ధోని ఏది చేసినా సంచలనమే. ఇక తాజాగా ధోని కుర్ర క్రికెటర్లతో కలిసి చిందు వేశాడు. దుబాయ్ లో జరిగిన పార్టీలో హార్దిక్ పాండ్య, మరికొందరతో కలిసి ధోని డ్యాన్స్ చేశాడు. -
Chiranjeevi: బిగ్ బ్రేకింగ్.. గోవా గడ్డపై తెలుగోడు గర్వించేలా మాట్లాడిన చిరు
Chiranjeevi: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చిరంజీవి సందడి చేశారు. చిరు ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నారు. గోవా వేదికపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా చిరు అవార్డును అందుకున్నారు. -
Paruchuri Venkateswara Rao: దేవుడా.. గుర్తుపట్టలేని స్థితిలో పరుచూరి..
Paruchuri Venkateswara Rao: టాలీవుడ్ లో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్.. మాస్ కథలకు కేరాఫ్ అడ్రెస్స్. వారు రాసిన కథలు ఎన్నో టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిపోయాయి. -
NITHIIN32: స్మగ్లర్ గా నితిన్.. మారేడుమిల్లి అడవుల్లో ?
NITHIIN32: మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ కు నిరాశే మిగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. -
Prabhas: ఉప్పలపాటి ఇంటి కోడలిగా అయ్యే లక్షణాలు ఆమెలో ఉన్నాయా..?
Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. దానంలో కర్ణుడు.. రూపంలో బాహుబలుడు.. అభిమానుల గుండెల్లో దేవుడు. అలాంటి రాజుకు ఎలాంటి రాణి వస్తుంది అనేది ఎన్నోఏళ్లుగా అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు అని వార్తలు గుప్పుమంటున్నాయి. -
Pavitra Lokesh: నన్ను రోడ్డుకీడ్చింది ఆమె..పవిత్రా లోకేష్ కేసులో బిగ్ ట్విస్ట్
Pavitra Lokesh: నటి పవిత్రా లోకేష్ కేసు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. రెండు రోజుల క్రితం తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం విదితమే. -
Samantha: సమంత ఫ్యాన్స్ అసెంబుల్.. ఫ్యామిలీ మ్యాన్ 3 వచ్చేస్తోంది..?
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ చెప్పాలంటే.. ఫ్యామిలీ మ్యాన్ 2 కు ముందు.. ఫ్యామిలీ మ్యాన్ 2 తరువాత అని చెప్పొచ్చు. ఈ సిరీస్ కు ముందు సామ్ అక్కినేని ఇంటి కోడలు, లేడి ఓరియెంటెడ్ మూవీస్ క్వీన్.. ఇక ఈ సిరీస్ తరువాత చెప్పాలంటే.. గొప్ప నటి, బోల్డ్ బ్యూటీ అని చెప్పుకొస్తారు.
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!