Agent: అయ్యా.. అయ్యగారు ఫిబ్రవరిలో కూడా రారట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్.. అప్పుడెప్పుడో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో వచ్చి మొట్టమొదటి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు అయ్యగారి తరువాత సినిమా రిలీజ్ మాత్రం కాలేదు. ఈ సినిమా తర్వాత అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూనే ఉంది.
మొదట గతేడాది డిసెంబర్ లో రిలీజ్ కానుందని చెప్పుకొచ్చారు.. కానీ ఇంకా షూటింగ్ ఫినిష్ కాలేదని ఈ ఏడాది ఆగస్టు అన్నారు.. ఇక ఇదంతా పోయి వచ్చే ఏడాది ఫిబ్రవరి అని చెప్పుకొచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో కూడా అయ్యగారు రావడం కష్టమేనట. ఫిబ్రవరిలో మరో రెండు పెద్ద సినిమాలు సార్, ధమ్కీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. వీటితో పోటీ ఎందుకని మేకర్స్ రిలీజ్ డేట్ ను మరోసారి మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
- The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. 'ది పారడైజ్' సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
తాజావార్తలు
-
Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
-
Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..