Roja Pantham
Author- NTV Telugu-
Crime News: నలుగురు వృద్ధులతో ఒకేసారి మహిళ శృంగారం.. ఐదోవాడు రావడంతో దారుణం
Crime News: ప్రపంచంలో క్రైమ్ రేటు పెరిగిపోతోంది. క్రైమ్ జరిగింది అంటే దానికి కారణాలు రెండే రెండు. ఒకటి డబ్బు, రెండు వివాహిత సంబంధం. ఈ మధ్యకాలంలో రెండోది మరీ విపరీతంగా జరుగుతోంది. పెళ్లి అయ్యి కాపురం చేసుకుంటున్న వారు వేరేవారిపై మోజు పడి కుటుంబాలను గాలికి వదిలేస్తున్నారు. -
Cm Jagan: ఆలీ కుమార్తె రిసెప్షన్ లో సీఎం జగన్ సందడి..
Cm Jagan: కమెడియన్ ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం గత రోజు అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. టాలీవుడ్ కు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు పెళ్ళికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక నేడు గుంటూరు లో ఈ జంట రిసెప్షన్ ఘనంగా జరిగింది. -
L.Vijayalakshmi: పుష్ప చూశాను.. కానీ ఆ హీరో ఎవరో నాకు తెలియదు
L.Vijayalakshmi: అలనాటి నటి, నర్తకి ఎల్. విజయ లక్ష్మి గురించి ఈతరానికి తెలియకపోవచ్చు.. కానీ ఆ తరానికి ఆమె ఒక ఆరాధ్య దైవం. ఆమె నర్తించని సినిమా అసలు సినిమానే కాదు అనుకొనేవారట. స్టార్ హీరోలు ఆమెతో డ్యాన్స్ చేయడం కోసం ఉబలాటపడేవారట. -
khadgam: ఖడ్గం రిలీజ్.. ప్రాణ భయంతో జేబులో గన్ పెట్టుకొని తిరిగిన హీరో
Kadgam: ఖడ్గం.. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఒక భారతీయుడిగా గర్వించదగ్గ సినిమా.. ప్రతి భారతీయుడితో దేశభక్తిని నిద్రలేపి.. జెండా చూడగానే చేయి ఎట్టి సెల్యూట్ చేసేలా చేసిన సినిమా. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో ఏళ్లు.. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సంపూర్ణంగా జరుపుకున్నామంటే అది టీవీలో ఖడ్గం సినిమ చూశాకే అని ప్రజలు చెప్తున్నారు అంటే అతిశయోక్తి లేదు. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికీ 20 ఏళ్ళు పూర్తి చేసుకొంది. -
Inaya: ‘లవ్ టుడే’ భామకు ఆ టాలీవుడ్ హీరో అంటే మోజు అంట
Inaya: లవ్ టుడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కొత్త బ్యూటీ అలీనా షాజీ ఇవానా. ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకొని తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో కొత్త క్రష్ గా మారిపోయింది. తమిళ్, మలయాళ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీ ఈ సినిమా తరువాత మంచి అవకాశాలనే అందుకొంటుంది అనేది అందరికి తెల్సిందే. -
China: ఛీ.. పూర్తిగా దిగజారిన చైనా.. కరోనాను కప్పిపుచ్చడానికి బూతు బొమ్మలతో
China: చైనా.. రోజురోజుకు ఇంకా దిగజారి ప్రవర్తిస్తోంది. తమ ఉనికిని చాటుకోవడానికి అమాయక ప్రజలను ఎరగా వేస్తోంది. దీనికోసం ఎంతకు దిగజారింది అంటే.. సోషల్ మీడియాలో ఉద్యమాల గురించి తెలియకూడదని ఆ పేరు మీద బూతు బొమ్మలను చూపించేలా చేస్తున్నారు. -
Bandla Ganesh: ఇక గుడ్ బై.. నాకు ఎవరితో ఏ సంబంధం లేదు..
Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ నిర్మాతగా హిట్ అందుకొని రాజకీయ నాయకుడిగా ఎదగాలి అన్న పట్టుదలతో బండ్లన్న రాజకీయాల్లోకి వచ్చాడు. -
The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా.. దీనివలనే జమ్మూకశ్మీర్ లో హత్యలు ఎక్కువ అయ్యాయి
The Kashmir Files: గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ కు ఘోర అవమానం జరిగింది. అంతర్జాతీయ వేదికపై గౌరవంగా పిలిచి ఘోరంగా అవమానించారు. ఇఫి జ్యూరీ చీఫ్ నదావ్ లాపిడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. -
Dj Tillu 2: డీజే టిల్లు 2 నుంచి అనుపమ అవుట్.. చైతన్య బ్యూటీ ఇన్..?
Dj Tillu 2: డీజే తిళ్ళు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ. ఇక ఈ స్టార్ స్టేటస్ తోనే క్యారెక్టర్ ఆర్టిస్టు గా చేయడం మానేసి తనకు పేరుతెచ్చిపెట్టిన డీజే తిళ్ళు 2 ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాకు తానే మాటలు అందిస్తున్నాడు. -
Srujana: సృజనా తిన్నావారా.. వదిలేస్తున్నావా ఆడియో గుర్తుందా.. ఆ సృజన ఈ అమ్మాయే
Srujana: సృజనా తిన్నావారా .. వదిలేస్తున్నావా.. ఎంత నమ్మాను నేను.. నన్ను మోసం చేయాలనీ ఎలా అనిపించిందే అంటూ ఒక ప్రేమికుడు తన ప్రియురాలితో ఫోన్ మాట్లాడిన ఆడియో లీక్ అయ్యి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
-
Chery Grow C3: పెట్రోల్ + బ్యాటరీతో Chery కొత్త బైక్.. ప్రపంచంలోనే తొలి AI ఇంటెలిజెంట్ క్రూయిజర్‌గా Grow C3!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!