Roja Pantham
Author- NTV Telugu-
Nithin: భార్యకు విడాకులు ఇవ్వనున్న నితిన్.. కానీ..?
Nithin: టైటిల్ చూసి ఏంటి నిజమా నితిన్ భార్యకు విడాకులు ఇవ్వనున్నాడా..? అని కంగారుపడకండి. రియల్ లైఫ్ లో మాత్రం కాదు.. రీల్ లైఫ్ లో.. అదేనండి తన కొత్త సినిమాలో. మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ భారీ పరాజయాన్ని అందుకున్నాడు. -
Venkatesh: హిట్ యూనివర్స్ లో మొన్న బాలయ్య.. నేడు వెంకీమామ
Venkatesh:మంచి సినిమాను ఆదరించాలనంటే తెలుగు ప్రేక్షకులు.. మంచి కథను సపోర్ట్ చేయాలంటే తెలుగు హీరోల తరువాతే ఎవరైనా.. సినిమా బావుంది అని టాక్ రావడం ఆలస్యం హీరోలు సైతం సినిమాను చూసి తమ రివ్యూలు చెప్పేస్తూ ఉంటారు. ప్రస్తుతం వెంకీ మామ కూడా అదే పనిలో ఉన్నాడు. -
Pastor Cheating: స్వస్థత పేరుతో పాస్టర్ పాడుపని.. మైనర్ బాలికను
Pastor Cheating: ప్రజలకు దేవుడు మీద ఉన్న నమ్మకాన్ని కొంతమంది తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ఇక మరికొంతమంది దేవుడు పేరు చెప్పుకొని పాడుపనులు చేస్తున్నారు. -
Tamannaah: ఎట్టకేలకు పెళ్లి గురించి ఓపెన్ అయిన మిల్కీ బ్యూటీ
Tamannaah: దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొన సాగిస్తుంది మిల్క్ బ్యూటీ తమన్నా ఆమె నటించిన తాజా చిత్రం గుర్తుందా శీతాకాలం.. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించాడు. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. -
Jaison Joseph: ఇండస్ట్రీలో కలకలం..ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ నిర్మాత..
jaison joseph:మాలీవుడ్ లో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళీ నిర్మాత జైసా జోసెఫ్ తన ఇంట్లో శవమై కనిపించాడు. గతరాత్రి కొచ్చిలోని అపార్ట్మెంట్ లో విగతజీవిగా కనిపించాడు. -
Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పై ట్రోల్స్ షురూ.. ?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేస్తున్న పవన్ ఈ సినిమా తరువాత భవదీయుడు భగత్ సింగ్ ను మొదలు పెట్టనున్నాడు. -
Faima: ఫైమాకు రెమ్యూనిరేషన్ అంత తక్కువా..?
Faima: బిగ్ బాస్ 6 సీజన్ మొత్తంలో షాక్ ఏదైనా ఉంది ఉంటే ఈ నిన్న ఆదివారం ఫైమా ఎలిమినేట్ అవ్వడమే అని అంటున్నారు అభిమానులు. కొన్ని కొన్ని టాస్కులు పక్కనపెడితే గేమ్ ఆడి, అందరిని నవ్వించిన కంటెస్టెంట్ గా ఫైమా మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఇక ఫైమా బయటకు రావడంతో అందరు షాక్ అయ్యారు. -
Naga Chaitanya: చైతు మరదలు.. బావా.. బావా అంటూ ఎలా ఆట పట్టించిందో చూడండి
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క సినిమాలను చేస్తూనే ఇంకోపక్క ఫుడ్ బిజినెస్ ను చూసుకుంటున్నాడు. ఈ మధ్యనే చైతూ షోయూ అనే రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన సంగతి తెల్సిందే. -
Tunivu: అజిత్ ఫ్యాన్స్ మేల్కోండి.. ప్రమోషన్స్ మొదలయ్యాయి
Tunivu: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రం తునీవు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ను బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. -
SSMB28: మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం అక్కడ వరకు వెళ్లాలా త్రివిక్రమ్..?
SSMB28:సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా SSMB28.హారిక అండ్ హాసిని క్రియేసన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా కృష్ణ మరణంతో వాయిదా పడింది.
తాజావార్తలు
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!