Roja Pantham
Author- NTV Telugu-
Gopichand: అన్ స్టాపబుల్ షార్ట్ గ్లింప్స్.. ప్రభాస్ చేతిలో గోపీచంద్ బలి
Gopichand: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఇక ఈ షో లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేసిన విషయం తెల్సిందే. -
Pathan: బాలీవుడ్ పతనానికి దీపికానే కారణం.. కేసు నమోదు
Pathan: బాలీవుడ్ లో మళ్లీ అగ్గి రాజుకుంది. బాలీవుడ్ ను బ్యాన్ చేయాలి అన్న నినాదాలు మరోసారి ఊపందుకున్నాయి. అందుకు కారణం పఠాన్ మూవీ. షారుఖ్, దీపికా జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Puri Jagananth: ఆ హీరోయిన్ నన్ను చంపేస్తానని బెదిరించింది..
Puri Jagananth: ఒక సినిమా హిట్ అయితే హీరోకు పేరు రావడం..ప్లాప్ అయితే డైరెక్టర్ పేరు పోవడం ఇండస్ట్రీలో సాధారణం. ఇక ఈ మధ్యనే లైగర్ సినిమాతో పూరి జగన్నాథ్ భారీ పరాజయాన్ని చవిచూశాడు. -
Nara Lokesh: బిగ్ బ్రేకింగ్.. కెజిఎఫ్ హీరో యష్ తో నారా లోకేష్ భేటీ
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ తో కన్నడ స్టార్ హీరో యష్ భేటీ అయ్యాడు. -
Dil Raju: నేను ఎదిగానని ఓర్వలేకపోతున్నారు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజునూ ఇండస్ట్రీ టార్గెట్ చేసిందా..? అంటే నిజమే అంటున్నాడు దిల్ రాజు. గత కొన్నిరోజులుగా దిల్ రాజు.. వారసుడు వివాదంలో తలమునకలు అవుతున్న విషయం తెల్సిందే. -
Comedian Ali: పవన్ తో గ్యాప్ రాలేదు.. రప్పించారు.. ఆలీ సంచలన వ్యాఖ్యలు
Comedian Ali: టాలీవుడ్ కమెడియన్ ఆలీ ప్రస్తుతం ఒకపక్క సినిమాలు ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇవి కాకుండా బుల్లితెరపై అలీతో సరదాగా అనే ఒక టాక్ షో కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. -
Mammootty: వివాదంలో మలయాళ మెగా స్టార్.. అతని బట్టతలపై కామెంట్స్
Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వివాదంలో చిక్కుకున్నాడు. స్టార్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరో తాజాగా తన డైరెక్టర్ ను అందరి ముందు అవమానించి నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు. -
Pawan Kalyan: కీరవాణి కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతి
Pawan Kalyan: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోసుచేసుకున్న విషయం విదితమే. నేటి ఉదయం కీరవాణి తల్లి భానుమతి మృతి చెందారు. గత కొన్నిరోజుల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు. -
Ananya Panday: బజార్ ఎక్కిన లైగర్ బ్యూటీ..
Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. ఎన్నో ఆశలతో తెలుగులోకి అడుగుపెట్టింది.. పాపం ఏం ప్రయోజనం హిట్ ను అందుకోకపోగా విమర్శలను అందుకున్నది. లైగర్ లో ఆమె నటనను చూసి టాలీవుడ్ ప్రేక్షకులు తలలు బాదుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. -
Chiranjeevi: వాల్తేరు వీరయ్య టీమ్ కు చిరు షాక్.. లిటిల్ సర్ప్రైజ్ అని సాంగ్ లీక్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవలే గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య గా రాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!