Nikhil: కార్తికేయ 2 తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కుర్ర హీరో నిఖిల్. ఇక నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజీస్. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్నాడు.
Namrata:టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో ఒకరు మహేష్ బాబు- నమ్రత. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పిన నమ్రత, ఘట్టమనేని ఇంటి బాధ్యతలను అందుకుంది. మహేష్ భార్యగా, పిల్లలకు తల్లిగా, బిజినెస్ విమెన్ గా రాణిస్తుంది.
Ashu Reddy:అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతోంది అని సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది అషు రెడ్డి. జూనియర్ సమంతగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. ఆ తరువాత బోల్డ్ డ్రెస్ లు, వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి కొద్దిగా బోల్డ్ బ్యూటీ గా మారిపోయింది.
Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ (DRP) పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఓపెన్ చేశాడు.
Smriti Irani:ప్రస్తుతం బాలీవుడ్ కు, బీజేపీ కు మధ్య పెద్ద పెద్ద యుద్ధమే నడుస్తోందని చెప్పొచ్చు. పఠాన్ సినిమాలో దీపికా వేసుకున్న కాషాయ రంగు బికినీతో ఈ చిక్కంతా వచ్చింది.
Dasari Kiran Kumar: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు కొత్త సభ్యుడిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. 24 మంది సభ్యుల బోర్డు సభ్యుల్లో ఒకరిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను సీఎం జగన్ నియమించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ టీటీడీ పాలక మండలి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే..
Crime News: తండ్రి.. పుట్టిన ప్రతి బిడ్డకు మొదటి గురువు.. రోల్ మోడల్.. ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన ఉన్నాడనే ధైర్యం. అతనే నమ్మకం.. కానీ, కొంతమంది తండ్రుల వలన నాన్న అనే పదానికి మచ్చ ఏర్పడుతోంది.
Avatar 2: సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఎట్టకేలకు అవతార్ 2 థియేటర్ లో సందడి చేసింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించాడు. అవతార్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Atlee: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తమ ఇంట చిన్నారి రాబోతున్నట్లు తెలిపాడు. అట్లీ భార్య ప్రియ ప్రెగ్నెంట్ గా ఉంది. 2013 లో రాజారాణి సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు.
Avatar 2: ఒక్కరోజు.. ఇంకొక్క రోజు.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అద్భుతం కళ్ళముందు ప్రత్యక్షమవబోతోంది. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా.. అభిమానులు వెయ్యి కళ్ళతో వెయిట్ చేసిన సినిమా.. ఇంకొక్కరోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో అభిమానులకు పెద్ద షాక్ తగిలింది