Nandamuri Tarakaratna: నందమూరి హీరోగా తెలుగుతెరకు పరిచయమైన హీరో నందమూరి తారకరత్న. హీరోగా, విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్న తారకరత్న ఇంకోపక్క తమ పార్టీని కాపాడుకోవడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. టీడీపీ తరుపున ప్రచారం మొదలుపెట్టేశాడు.
Adipurush: రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ వెండితెరపై కనిపించిందే లేదు. ఆదిపురుష్ తో ఆ లోటు తీరిపోతుంది అనుకున్నారు కానీ ఈ సినిమా అంతకంతకు వెనక్కి వెళ్తూనే ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా నటిస్తోంది.
A Strange Case: సాధారణంగా అమ్మాయిల మీద అబ్బాయిలు అత్యాచారం చేస్తూ ఉంటారు.. ఈ మధ్య అమ్మాయిలు కూడా అబ్బాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారు అని వింటూనే ఉన్నాం.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇక నేడు నిహారిక తన 29 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. మెగా హీరోస్ అందరు కలిసి ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు.
Ambati Rambabu:ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి., ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేత అంబటి రాంబాబు కు మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.
Ram Gopal Varma:కొడుకు ఎలాంటి వాడు అయినా తల్లికి మాత్రం మంచివాడే.. అందుకు తాను కూడా అతీతం కాను అంటున్నారు రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యవతి. తన కొడుకు ఏది చేసిన తనకు తప్పుగా అనిపించడంలేదని చెప్పుకొచ్చింది.
Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మిస్ ఇండియా నుంచి మహేష్ కు భార్యగా మారేవరకు ఆమె జీవితం తెరిచినా పుస్తకమే. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన నమ్రత, వంశీ సినిమాలో మహేష్ సరసన నటించింది.
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మనోజ్.. దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనిక తో సహా జీవనం చేస్తున్నాడు.