Punarnavi Bhupalam: ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అచ్చతెలుగు అమ్మాయి పునర్నవి. హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన పునర్నవి ఆ సినిమా హిట్ అవ్వడంతో మంచి అవకాశాలనే అందుకుంది.
Divya Bharathi: బ్యాచిలర్ సినిమాతో తెలుగు, తమిళ్ లో కూడా మంచి పేరు తెచ్చుకోంది కోలీవుడ్ భామ దివ్య భారతి. జీవీ ప్రకాష్ కుమార్ సరసన నటించిన బ్యాచిలర్ మూవీ అమ్మడికి స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది.
Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గతేడాది ఈ వ్యాధి గురించి సామ్ బయటపెట్టింది. ఈ విషయం తెలియడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
Veera Simha Reddy: అఖండ తరువాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12 న రిలీజ్ అవుతోంది.
Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. ఈశ్వర్ సినిమాకు ముందు ఈ పేరు ఎవరికి తెలియదు. కానీ, అతడిని నిలబెట్టింది.. అతని పెదనాన్న కృష్ణంరాజు. ధైర్యం నేర్పింది.. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో చెప్పింది.. హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు ప్రభాస్ వెన్నంటి ఉన్న నేస్తం కృష్ణంరాజు.
Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు గత నెల 24 వ తేదీన మృతిచెందిన విషయం తెల్సిందే. తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మృతి చెందారు. సినీ ప్రముఖులు అందరు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Shraddha Das: సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హాట్ బ్యూటీ శ్రద్దా దాస్. ఈ సినిమా తరువాత వరుస సినిమా అవకాశాలు అందుకున్నది కానీ, సరైన గుర్తింపును మాత్రం అందుకోలేకపోయింది.
Sailaja Reddy: ప్రస్తుతం టాలీవుడ్ కు పెద్ద దిక్కు ఎవరు అంటే.. టక్కున చిరంజీవి అని చెప్పుకొచ్చేస్తారు. ఇండస్ట్రీలో ఎవరికి సమస్య వచ్చినా చిరు ముందుంటాడు. సినీ కార్మికులకు ఎలాంటి సహాయం కావాలన్నా ఇట్టే చేసేస్తాడు. ఇటీవలే చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మాణం చేయిస్తున్నట్లు ప్రకటించారు.
Allari Naresh: అల్లరి నరేష్.. కామెడీ హీరో అనే ట్యాగ్ నుంచి బయటికి వచ్చి విభిన్నమైన కథలను ఎంచుకొని నటుడిగా ఎదుగుతున్నాడు. ఈ మధ్యనే ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నరేష్.