Tunisha Sharma Suicide Case: బాలీవుడ్ నటి తునీషా శర్మ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. డిసెంబర్ 24, 2022న తునీషా సెట్స్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.
Reshma Pasupuleti: తమిళ్ లో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రేష్మ పసుపులేటి. తమిళ్ లో సెటిల్ అయిన తెలుగమ్మాయి రేష్మ. ఒక పక్క సీరియల్స్, మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది తన కెరీర్ లో చాలా కష్టాలను ఎదుర్కొందట.
Kiraak RP: జబర్దస్త్ ద్వారా పరిచయమై కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిర్రాక్ ఆర్పీ. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న సమయంలోనే ఆర్పీ షో నుంచి బయటికి వచ్చేశాడు. అనంతరం నిర్మాతగా మారి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ తిరిగి కామెడీనే నమ్ముకొని మరో ఛానెల్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు.
Unstoppable 2: ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్ మొదటిసారి గెస్ట్ గా వచ్చాడు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నిరోజులుగా ఆమె ఈ వ్యాధితో పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ వ్యాధి బయటపడిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో సామ్ గురించిన వార్తలు కుప్పలుతెప్పలుగా వచ్చి పడ్డాయి.
Google Search: నవతరం అమ్మాయిలు.. అన్నింటిలోనూ ముందే ఉంటారు. కొత్త కాపురానికి వెళ్ళేటప్పుడు అమ్మ, అమ్మమ్మలు చెప్పిన మాటలను వినడం అనేది తక్కువ.. ఎందుకంటే వారిలా ఉంటే ఈ కాలంలో బతకలేం అనేది అందరికి తెల్సిన విషయమే..