Divya Bharathi: బ్యాచిలర్ సినిమాతో తెలుగు, తమిళ్ లో కూడా మంచి పేరు తెచ్చుకోంది కోలీవుడ్ భామ దివ్య భారతి. జీవీ ప్రకాష్ కుమార్ సరసన నటించిన బ్యాచిలర్ మూవీ అమ్మడికి స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకొని దూసుకుపోతున్న ఈ భామ.. సోషల్ మీడియాలో సైతం యమా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువ అవుతోంది, నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు కునుకు లేకుండా చ్సితోంది. తాజగా దివ్య భారతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు కాకా రేపుతున్నాయి.
బ్లాక్ కలర్ ట్రాన్స్ఫారేట్ టాప్.. లోపల బ్లాక్ కలర్ బ్రాతో కవ్విస్తోంది. ఒక ఆ ట్రాన్స్ఫారేట్ టాప్ లో అమ్మడి అందాలన్నీ బయటకు కనిపించేస్తున్నాయి. పర్ఫెక్ట్ బాడీ తో ముద్దుగుమ్మ మత్తెక్కిస్తోంది, ఇక ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తే అభిమానులు మాత్రం ఈ ఫోటోలను ట్రెండ్ చేయకుండా ఉంటారా..?. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇకపోతే దివ్య భారతి తెలుగులో కూడా పాగా వేయాలని చూస్తోందట. మంచి కథ దొరికితే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి తనకెలాంటి ఇబ్బంది లేదని ఆమె చాలాసార్లు చెప్పుకొచ్చింది. మరి ఈ బ్యూటీని టాలీవుడ్ కు పరిచయం చేసే హీరో ఎవరో చూడాలి.