Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పార్టీ ఫండ్ కోసమే సినిమాలు చేస్తున్నా అని, తన పూర్తి ఫోకస్ మొత్తం రాజకీయాల మీదనే ఉందని పవన్ చాలాసార్లు చెప్పుకొచ్చారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిరు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Varalakshmi Sharathkumar: ఇండస్ట్రీ లో తరాలు మారుతున్నాయి.. తారలు మారుతున్నారు.. పరిస్థితులు మారుతున్నాయి.. అభిమానులు కూడా కాలానికి తగ్గట్టు మారుతున్నారు.. కానీ, అభిమానులు చూపించే ప్రేమలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. సినిమా నచ్చితే చూడడం..
Ahimsa Trailer: దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నాడు. దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెల్సిందే. ఆ బాధ్యతను నెత్తిమీద పెట్టుకున్నాడు డైరెక్టర్ తేజ. ఆయన దర్శకత్వంలో అభిరామ్ నటిస్తున్న చిత్రం అహింస.
Varisu: దిల్ రాజు.. దిల్ రాజు.. దిల్ రాజు.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనే మారుమ్రోగిపోతున్న పేరు. వారసుడు సినిమా కోసం దిల్ రాజు చేసిన పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.