Sitara Gattamaneni: ఘట్టమనేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ సంపాదించుకున్న లెగసీని ఆయన తనయుడు మహేష్ బాబు ముందుకు తీసుకెళ్తున్నాడు.
Tollywood: సాధారణంగా పండుగ వచ్చిందంటే.. కుటుంబాలు బంధువులతో, పిల్లతో కళకళలాడుతూ ఉంటాయి. ఇంకోపక్క సినీ అభిమానులకు పండుగ వచ్చిందంటే.. చాలు. కొత్త సినిమాల అప్డేట్స్, పోస్టర్స్, హీరోల కొత్త కొత్త ఫొటోలతో కళకళలాడుతుండేవి. కానీ, ఈ ఏడాది మాత్రం ఆ సందడి ఎక్కడ కనిపించడం లేదు.
VD12: లైగర్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ కొద్దిగా జోరు తగ్గించిన విషయం తెల్సిందే. ఎన్నో ఆశలు పెట్టుకొని రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది.
Waltair Veerayya: మెగా- అల్లు కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ బయటికి రావాలని చాలా కాలం నుంచి చూస్తున్నాడని ఆ వార్తల సమాచారం.
Anushka Sharma: బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కోర్టు మెట్లెక్కింది. ట్యాక్స్ రికవరి కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇటీవల అనుష్కకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Big Breaking: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ విజయ్ ను కోలుకోలేని దెబ్బ తీసింది.
Nara Brahmani: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఈ మధ్యనే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ ఫంక్షన్ లో మెరిసి అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. అక్కడ ఇంటర్నేషనల్ లెవల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ముఖయంగా చిరంజీవికి తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు. "నాన్న 41 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు.