Prabhas:ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే కాదు.. ది మోస్ట్ బిజీయెస్ట్ హీరో ఇన్ ది టాలీవుడ్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 5 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటుపక్క రాజకీయాలు, ఇటుపక్క సినిమాలను రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో పవన్ ఎప్పుడు హాట్ టాపికే.
Pallavi Joshi: ది కాశ్మీర్ ఫైల్స్ తో ఇండియాను షేక్ చేశాడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. వివాదాస్పదమైన ఈ మూవీ తరువాత మరో వివాదాస్పద మూవీకి కొబ్బరికాయ కొట్టిన విషయం తెల్సిందే.
Minister Roja: మినిస్టర్ రోజా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో గట్టిగా వినిపిస్తున్న పేరు. అన్న జగన్ కు సపోర్ట్ చేస్తున్నా అన్న పేరుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబును తన ఘాటు వ్యాఖ్యలతో ఏకిపారేస్తున్నారు. గత మూడు రోజులుగా రోజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమ్మడు వరుస సినిమాలతో బిజీగా మారింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. తాజాగా కోలీవుడ్ లో వరిసు సినిమాతో మంచి హిట్ నే అందుకొంది.