Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. నేడు చిరు తల్లి అంజనా దేవి పుట్టినరోజు కావడంతో ఆయన.. తల్లికి అపురూపంగా బర్త్ డే విషెస్ తెలిపారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. నాలుగు పాన్ ఇండియా సినిమాల మధ్య ఒక చిన్న సినిమాను చేస్తున్నాడు ప్రభాస్.
Jamuna:అందాల తార జమున అందరిని వదిలి నింగికేగారు. రెండు రోజుల క్రితమే ఆమె అంత్యక్రియలను ఆమె కుమార్తె స్రవంతి పూర్తి చేసారు. 86 ఏళ్ల వయస్సులో జమున పరమపదించారు. ఇక తెలుగు తో పాటు మిగతా భాషల్లో కూడా జమున నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించి మెప్పించింది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్న పవన్ ఈ సినిమా తరువాత హరిశ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ను పట్టాలెక్కించనున్నాడు.
Ram Charan: "చిరంజీవి సౌమ్యుడని అందరూ చెబుతారు. ఆయన సైలెంట్గా ఉంటేనే ఇన్ని వేల మందిమి వచ్చాం. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమవుద్దో ఇతరులకు తెలీదు. ఆయన నెమ్మదిగా ఉంటారేమో.. మేం నెమ్మదిగా ఉండం. అందరూ గుర్తుపెట్టుకోండి" అంటూ రామ్ చరణ్ వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తోంది.
Fan Wars: ఒకప్పుడు ఫ్యాన్ వార్ అంటే సినిమా థియేటర్ వద్దనే ఉండేది.. సోషల్ మీడియా వచ్చాకా మూడ్ వచ్చిన ప్రతిసారి ఫ్యాన్ వార్ అని కొట్టుకొని చస్తున్నారు. అసలు ఆ ఫ్యాన్స్ వార్ కు ఒక రీసన్ కూడా ఉండదు. ఎవరో ఒక నెటిజెన్ తమ హీరోను ఒక మాట అన్నాడని ఇంకో హీరో ఫ్యాన్ ఒక మాట అనడం..
Nara Chandrababu: నందమూరి తారకరత్నకు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఇప్పటికీ ఆయన పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు.
Kajal Aggarwal: చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి బాగా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.