Roja Pantham
Author- NTV Telugu-
Trivikram: పూజాకు రెండు కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన త్రివిక్రమ్..?
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అతడు, ఖలేజా తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం SSMB28. ఇక ఈ సినిమాలో త్రివిక్రమ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. -
Simbu: ప్రియరాళ్లకు పెళ్లిలు చేసి.. పెళ్లి పీటలు ఎక్కుతున్న స్టార్ హీరో..?
Simbu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పెళ్లి ట్రెండ్ నడుస్తోంది. ఎప్పటినుంచో బ్యాచిలర్స్ గా ఉంటున్న హీరోహీరోయిన్లు గతఏడాది నుంచి వరుసగా పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారవుతున్నారు. -
Deepika Pilli: మాల్దీవుల్లో పాప.. బాగానే విప్పి చూపిస్తుందే
-
Faria Abdullah: చిట్టీ.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. పట్టుమని పేలిందా కుర్రాళ్ళ గుండె ఖల్లాసే
-
Shriya Saran: శ్రీయా.. చీర కట్టినా సూపరే
-
Dhanush: వ్వా.. ఏం పాడవయ్యా.. నీ గొంతులో ఉన్న మ్యాజిక్ కు ఫిదా
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మల్టీట్యాలెంటెడ్ హీరో అన్న విషయం తెల్సిందే. సింగర్ కమ్ డ్యాన్సర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. అన్నింటిలోనూ ధనుష్ సక్సెస్ సాధించాడు. ఇక ప్రస్తుతం ఈహీరో వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. -
Chandramukhi2: అమ్మ బాబోయ్.. లారెన్స్ ఈసారి గట్టిగా భయపెట్టేలా ఉన్నాడే
Chandramukhi 2: సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి. 2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. -
Pawan Kalyan: ‘దేవుడు’ వరకు ఓకే.. మరీ ఐటెం సాంగ్ ఏంటీ భయ్యా..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. తమిళ్ లో సూపర్ హిట్ అందుకున్న వినోదయా సీతాం అధికారిక రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన సముతిర ఖనినే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. -
Mamatha Mohan Das: ఆ తప్పు చేశా.. రాజమౌళి అన్న మాటతో గుండె పగిలింది
Mamatha Mohan Das: ఒక కొత్త అమ్మాయి ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది అంటే ఎన్నో భయాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా వేరే భాషలో ఎంట్రీ ఇవ్వాలంటే.. ఆ బ్యానర్ ఏంటి..? హీరో ఎవరు..? అందరు బాగా చూసుకుంటారా..? అనే అనుమానాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయ. -
Ram Charan: నేను తండ్రి కాబోతున్న విషయం అందరికన్నా ముందు అతనికే చెప్పాను
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు న్యూయార్క్ లో మారుమ్రోగిపోతోంది. అమెరికాలోని ప్రముఖ టెలివిజన్ షో గుడ్ మార్నింగ్ షో లో పాల్గొన్న ఏకైక భారతీయ హీరోగా పేరు అందుకున్నాడు. ఇక మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ సినిమా ఆస్కార్ అందుకుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!