Naga Shourya: యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శౌర్య ఈ మధ్యనే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. మొదటి నుంచి శౌర్య సినిమాల్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. తల్లి, చెల్లి, భార్య.. ఈ పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు.
RRR: ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే.. కథ, కథనం, నటీనటులతో పాటు నిర్మాత ఎంతో ముఖ్యం. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనేది కేవలం ఆ బడ్జెట్ ను బట్టే ఉంటుంది. సినిమా సక్సెస్ విషయంలో డైరెక్టర్ ఎంత శ్రద్ద వహిస్తాడో నిర్మాత కూడా అంతే శ్రద్ద తీసుకుంటాడు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది.
Anjala Zaveri: ప్రేమించుకుందాం రా.. సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అంజలా జావేరి. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని గృహిణిగా సెటిల్ అయిపోయింది అంజలా..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాలోని పాదఘట్టం సెట్ హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన సంగతి తెల్సిందే. సినిమా పూర్తి అయినా ఆ సెట్ ఇంకా తొలగించలేదు.
Jabardasth Venu: జబర్దస్త్ నటుడు వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టిల్లు వేణుగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ప్రస్తుతం దర్శకుడిగా మారాడు. బలగం అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ జంటగా తెరకెక్కిన చిత్రం బలగం.
Pawan Kalyan: హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ ఉండడం సాధారణమే.. ఏ ఇండస్ట్రీలోనైనా ఈ వార్ ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుంది. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ఒకరికొకరు కొట్టుకొనే రేంజ్ కు వెళ్ళిపోతారు అభిమానులు .. మేము మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బావుండాలి అని హీరోలు ఎంత చెప్పినా కొంతమంది హీరోల ఫ్యాన్స్ అస్సలు వినిపించుకోరు.
Anshu Ambani:గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తోంది.. పెదవుల్లో నీ మౌనం నా పేరే పిలుస్తోంది.. అని మన్మథుడు సినిమాలో నాగ్ తో చిందేసిన చిన్నది గుర్తుందా.. పోనీ, నీ స్టైలే నాకిష్టం.. నీ స్టైలే నా ప్రాణం.. నువ్వు నాకోసం.. ఇక సంతోషం అంటూ ప్రభాస్ తో స్టెప్ వేసిన ముద్దుగుమ్మ తెలియకుండా ఉండదు..
Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.