Chandramukhi2: అమ్మ బాబోయ్.. లారెన్స్ ఈసారి గట్టిగా భయపెట్టేలా ఉన్నాడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandramukhi 2: సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి. 2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక నటించగా.. జ్యోతిక భర్తగా ప్రభు నటించి మెప్పించాడు. ఇక ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు పి.వాసు. చంద్రముఖి 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీకాంత్ పాత్రను రాఘవ లారెన్స్ చేస్తుండగా.. చంద్రముఖిగా ఈసారి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక చంద్రముఖిలో ఎంత కామెడీ అయితే చేశాడో.. అంతే కామెడీ చేయడానికి రెడీ అయిపోయాడు కమెడియన్ వడివేలు. డైరెక్టర్, వడివేలు తప్ప మిగతా వారందరు ఈ సీక్వెల్ లో కొత్తవారే.
Pawan Kalyan: ‘దేవుడు’ వరకు ఓకే.. మరీ ఐటెం సాంగ్ ఏంటీ భయ్యా..?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఇక తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. అంతేకాకుండా సెట్ లో ఉన్నవారందరి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో చూస్తుంటే లారెన్స్ బాగా గట్టిగా భయపెట్టేలా కనిపిస్తున్నాడు. కంగనా మాత్రమే ఏ ఫొటోలో మిస్ అయ్యింది. ఇక చంద్రముఖి 2 లో స్వామిజీగా రావు రమేష్ నటిస్తున్నాడు. లారెన్స్ సరసన లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, శృతి దంగే ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇక రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా లారెన్స్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చూపించడానికి రెడీ అయ్యాడు. దెయ్యాలును చూపించే డైరెక్టర్.. మరో ఆత్మలను ఆవాహనం చేసుకొనేనటుడు.. ఇద్దరు కలిస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే. మరి ఈ సినిమాతో చంద్రముఖి అదేనండీ .. కంగనా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!