Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గీతా గోవిందం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక రష్మిక కు వివాదాలు కొత్త కాదు.. ట్రోల్స్ లెక్క లేదు. నిత్యం ఏదో విధంగా ఆమె ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంటుంది.
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో సమంత- నాగచైతన్య విడిపోతే.. వారికన్నా ఎక్కువ బాధపడింది మాత్రం అభిమానులే అని చెప్పాలి. ప్రేమించి పెళ్లి చేసుకొని నాలుగేళ్లు కూడా కలిసిఉండకుండానే విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విడాకుల విషయంలో తప్పు ఎవరిది అనేది ఎవరికి తెలియదు.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.
Megastar Chiranjeevi: సాటి మనిషికి సాయం చేస్తేనే దేవుడు పంపాడు అంటాం.. అదే మనిషిని మరో మనిషిని కాపాడితే.. దేవుడే వచ్చాడు అంటాం. ప్రస్తుతం కానిస్టేబుల్ రాజశేఖర్ దేవుడే అని అంటున్నారు నెటిజన్లు.
Case Of Wife Against Husband:ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల బంధం జోక్ గా మారిపోయింది. సోషల్ మీడియా, సినిమాలు.. ఇవన్నీ భార్యను ఒక రాక్షసిలా చూపిస్తూ కామెడీ క్రియేట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే కొంతమంది ఆడవారు భర్తలపై చేసే ఆగడాలకు హద్దులేకుండా పోతుంది.
Newsence Teaser: టాలీవుడ్ కుర్ర హీరో నవదీప్ ఈ మధ్య వెండితెరపై సందడి చేయడం లేదు. అప్పుడెప్పుడో అల వైకుంఠపురంలో చిత్రంలో బన్నీ ఫ్రెండ్ గా కనిపించిన నవదీప్ ఆ తరువాత కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక నవదీప్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.