Roja Pantham
Author- NTV Telugu-
Upasana Konidela: చరణ్ నన్ను డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడు అన్నారు
Upasana Konidela:మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక కూతురుగా, భార్యగా, కోడలిగా, ఒక బిజినెస్ విమెన్ గా.. తనవంతు పాత్రను ఎంతో అద్భుతంగా పోషిస్తుంది. -
Ravi Kishan: నగ్మాతో ఎఫైర్.. ఎట్టకేలకు నోరు విప్పిన ‘రేసుగుర్రం’ విలన్
Ravi Kishan: భోజ్ పురి నటుడు, ఎంపీ రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసుగుర్రం చిత్రంలో మద్దాల శివారెడ్డి పాత్రలో రవికిషన్ నటనను మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఈ సినిమా తరువాత రవికిషన్ తెలుగులో చాలా సినిమాలు చేసి మెప్పించాడు. -
Ee Nagaraniki Emaindi Re Release: దీని కోసం ఎన్ని బ్యాచ్ లు ఎదురుచూస్తున్నాయో.. ఈసారి గట్టిగా ఇచ్చిపడేసుడే
Ee Nagaraniki Emaindi Re Release: స్నేహితులు అంటే ఎలా ఉంటారు.. వారి కాలేజ్ టైమ్ లో చేసిన అల్లర్లు ఏంటి..? లైఫ్ గురించి వారు ఎలా ఆలోచిస్తారు..? అన్ని ఒక సినిమాగా తీస్తే.. ఈ నగరానికి ఏమైంది వస్తుంది. కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్, డ్రామా.. ఎన్ని జోనర్లు ఉంటే అన్ని జోనర్లు అన్ని ఈ సినిమాలో ఉంటాయి. -
Mahesh Babu: ‘దసరా’ మూవీ రివ్యూ చెప్పిన మహేష్.. ఏమన్నాడంటే..?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏదైనా ఆయనకు నచ్చితే.. ఆ చిత్ర బృందాన్ని ప్రశంసించడంలో ఏ మాత్రం మొహమాటపడడు. -
Sobhita Dhulipala: కత్తిలాంటి పిల్లా.. కసి మెరుపులా.. చంపకే అలా
-
Mahesh Babu: అన్నా.. ఇలా చేయడం నీకు కొంచమైనా న్యాయంగా అనిపిస్తుందా..?
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం SSMB28. హారిక అండ్ హాసినీ బ్యానర్ పై చినబాబుతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల ఇంకో హీరోయిన్ గా నటిస్తుండగా.. -
NTR30: టాలీవుడ్ ఫ్యాన్స్ ను టెంప్ట్ చేసి ముందే బుట్టలో వేసుకుంటున్నావా .. జాన్వీ
NTR30: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలిసిన రూపం జాన్వీ కపూర్ ది. ఇక ఎన్టీఆర్ 30 తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. -
Rashmika: ఐపీఎల్ స్టేజిపై ‘నాటు నాటు’ స్టెప్స్ తో అదరగొట్టిన నేషనల్ క్రష్
Rashmika:క్రికెట్ అభిమానుల పండుగ మొదలయ్యింది. ఇప్పటివరకు అందరు కలిసి క్రికెట్ చూసిన వారు ఇక నుంచి మా టీమ్ ఇది.. మా టీమ్ అది అని వార్ మొదలుపెట్టేశారు. -
Raviteja: వాడికి సలహాలు ఇవ్వను.. అసలు నాకు సంబంధం కూడా లేదు
Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన హీరో రవితేజ.. ఈ ఏడాది లోనే రవితేజ రెండు వరుస హిట్లు అందుకున్నాడు. ఇక హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు కూడా. -
Bollywood: బాలీవుడ్ లో బతుకమ్మ.. అది మన రేంజమ్మ
Bollywood: బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి పునాది. ఆడపడుచుల సందడి.. మగువుల ఆచారం.. సంప్రదాయం.. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
-
Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
-
AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!