BJP MLA: అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA: అసెంబ్లీ అంటే.. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన వేదిక. ఎమ్మెల్యేలు, మంత్రులు..దేశ అభివృద్ధి కోసం ఎలా పాటుపడాలో చర్చించుకొనే వేదిక. కానీ.. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు.. అసెంబ్లీ అర్థాన్నే మార్చేశారు. కొట్టుకోవడానికి, చైర్లు విసురుకోవడానికి, అసభ్యకరమైన పదజాలంతో తిట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఇక తాజాగా ఒక ఎమ్మెల్యే అయితే.. ఏకంగా అసెంబ్లీలోనే పోర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన రాజకీయ నేతలు.. ఇలా పనికిమాలిన పనులు చేస్తూ పదవికి ఉన్న పరువును తీస్తున్నారు. ఇక ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు.. బీజేపీకి చెందిన నేత జదబ్ లాల్ నాథ్.
త్రిపుర రాష్ట్రంలోని బగ్బాసా నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. ప్రస్తుతం త్రిపుర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఆ సమావేశాల్లో పాల్గొన్న జదబ్ లాల్ నాథ్ ఇదుగో ఇలా పోర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు. చుట్టుపక్కల వారు చూస్తారన్న భయం కానీ, వయస్సు, ప్లేస్ లాంటివి ఏమిచూసుకోకుండా అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూస్తూకనిపించాడు. ప్రస్తుతం ఈయన పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇలాంటి నాయకులకా.. ఓటు వేసి గెలిపిస్తున్నామని కొందరు.. బీజేపీ ఎమ్మెల్యే చేసింది సిగ్గుచేటు పని ఇంకొందరు ఏకిపారేస్తున్నారు. అంత ఇంట్రెస్ట్ ఉంటే పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని అవే వీడియోలు చూసుకో అని ఇంకొందరు ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ఘటనపై సదురు ఎమ్మెల్యే ఎలా స్పందిస్తాడు.. అతడిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!