Roja Pantham
Author- NTV Telugu-
Upasana Konidela: మెగా కోడలి సీమంతం.. రంగరంగ వైభవములే
-
Upasana: మెగా కోడలి సీమంతం చేసిన ఆడపడుచులు.. భలే ఉన్నారే
Upasana: మెగా కుటుంబం మొత్తం వారసుడు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన పదేళ్ల తరువాత తల్లిదండ్రులుగా మారనున్నారు. ఇన్నేళ్లు ఈ జంట పిల్లల విషయంలో ఎన్ని విమర్శలు అందుకున్నారో అందరికి తెలిసిందే. -
Anchor Suma: అందరు చూస్తుండగానే సుమ గొంతు పట్టుకొని వార్నింగ్ ఇచ్చిన హీరో గోపీచంద్..
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆమె గురించి తెలియని వారు ఉండరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమ లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదు. సుమ లేని స్టార్ హీరోల ఇంటర్వ్యూలు ఉండవు. -
Naveen Polishetty: ఓయ్.. జాతిరత్నం.. ‘అనగనగ ఒక రాజు’ అన్నావ్.. ఉందా..? లేదా..?
Naveen Polishetty:ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో.. సినిమాలో కంటే..బయటనే మరింత నవ్వులు పూయించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. -
Sai Dharam Tej: ఏం మెగా మేనల్లుడు గారు.. చిన్న మామపై సెటైర్ వేస్తున్నారు
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో మంచి హిట్ అందుకొని జోష్ మీద ఉన్నాడు. రెండేళ్ల తరువాత గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ నే అందుకున్నాడు. విరూపాక్ష మంచి టాక్ తో పాటు మంచి కలక్షన్స్ కూడా అందుకొని తేజ్ కెరీర్ లోనే గుర్తుండిపోతోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
Ram Gopal Varma: బిగ్ బ్రేకింగ్.. వర్మ కొత్త ఛానెల్.. వివేకా మర్డర్ కేసు స్పెషల్
Ram Gopal Varma:వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచలనాలకు పర్మినెంట్ అడ్రెస్స్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే.. ఏం చేసినా వివాదమే. సినిమాలు, రాజకీయాలల్లో వర్మ వేలు పెట్టడం సర్వ సాధారణమే. ఆయనకు నచ్చని విషయం ఏదైనా ఉన్నా.. -
Tapori Satya: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కమ్ నటుడు మృతి
Tapori Satya: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ డైరెక్టర్ మరియు నటుడు టపోరి సత్య కన్నుమూశారు.గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో పోరాడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. -
Shruti Haasan: అక్కడ కొత్త పచ్చబొట్టు.. శృతి నువ్వు మారిపోయావ్..?
విశ్వ నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతి హాసన్. నటిగా, సింగర్ గా రెండు పక్కలా తనకు నచ్చిన వర్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ ఎంజాయ్.. కొన్నేళ్ల క్రితం శృతి జీవితంలో లేదు. -
Singer Sunitha: సింగర్ సునీత భర్తకు ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు
Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత భర్త వీరపనేని రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సునీతను వివాహం చేసుకున్నాకా ఆయన కూడా సెలబ్రిటీగా మారిపోయారు. ఇక తాజాగా రామ్ వీరపనేనికి బెదిరింపు కాల్స్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. -
Allu Arjun: చరణ్ భార్యపై ప్రేమ కురిపించిన బన్నీ.. ఇది కదా కావాల్సింది
Allu Arjun: మెగా- అల్లు కుటుంబాల మధ్య విబేధాలు నెలకొన్నాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం ఉందా..? లేదా..? అనే క్లారిటీ మాత్రం అస్సలు రావడం లేదు. ఒక్కోసారి వీరి మధ్య బంధాలు చూస్తే అస్సలు గొడవలు లేవు అనిపిస్తూ ఉంటుంది..
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!