Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: ముద్దుల మేనల్లుడును కూడా అలా పిలవాలా.. పవన్
Pawan Kalyan: మెగా కుటుంబానికి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తేజ్ కు కూడా మామయ్యలు అంటే ప్రాణం. తేజ్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాడంటే దానికి కారణం మామయ్యలే.. ఆ కృతజ్ఞతను తేజ్ ఎప్పటికీ మర్చిపోడు. -
Samyukta Menon: నక్క కాదు దానికి మించిన తోక తొక్కి ఉంటుంది..
Samyukta Menon: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు స్టార్లు అవుతారో.. ఎప్పుడు ఫేడ్ అవుట్ అవుతారో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే ఎప్పటి నుంచో ఒకటే మాట వినిపిస్తూ ఉంటుంది. గోల్డెన్ లెగ్.. ఐరన్ లెగ్. ఒక హీరోయిన్ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటే గోల్డెన్ లెగ్ అని మొదలు పెడతారు.. -
Samantha: కొన్ని గుర్తులు చెరిపినా చెరగవు బంగారు.. ఆ టాటూ కూడా
Samantha: ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో.. ఎన్నిరోజులు కలిసి ఉంటారో.. ఎందుకు విడిపోతారో చెప్పడం చాలా కష్టం. ఇక స్టార్ల పెళ్లిళ్ల గురించి, విడాకుల గురించి, బ్రేకప్ ల గురించి చెప్పనవసరం లేదు. -
Chiranjeevi: మేనల్లుడు హిట్.. మామయ్య దిల్ ఖుష్
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాను అయినా ఎంకరేజ్ చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమా బావుంటే మాత్రం నిర్మొహమాటంగా ప్రశంసిస్తాడు. అలాంటింది.. -
Ugram Trailer: నరేష్ ఉగ్ర రూపం.. ఇదయ్యా నీ నట విశ్వరూపం
Ugram Trailer: అల్లరి నరేష్ నుంచి నరేష్ గా మారిపోయాడు అల్లరోడు. కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నరేష్ కాదు ఇప్పుడు ఉన్నది. ఒక నటుడుగా పరిణీతి చెందుతూ.. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లాంటి సినిమాలతో నరేష్ ఇంకో సైడ్ ను చూపిస్తున్నాడు. -
Naresh: ‘మళ్లీ పెళ్లి’లో కృష్ణ, విజయ్ నిర్మల.. ఎవరో గుర్తుపట్టారా ..?
Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ లో ప్రేమ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, విమర్శలు, ఛీత్కారాలు, ముద్దులు, వెకేషన్స్, సినిమా.. బయోపిక్.. ఇలా ఒక్కో స్టేజ్ ను దాటుకుంటూ వస్తున్నారు. -
Virupaksha: ‘విరూపాక్ష’ ఏ ఓటిటీలోకి రానుందో తెలుసా..?
Virupaksha: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు విరూపాక్షతో హిట్ అందుకున్నాడు. కొత్త డైరెక్టర్ అయినా కార్తీక్ దండు రెండున్నర గంటలు ప్రేక్షకులను కూర్చోపెట్టి థ్రిల్ చేసి సుకుమార్ శిష్యుడు అనిపించుకున్నాడు. -
Akkineni Nagarjuna: అయ్యగారిని తండ్రిగారు లైట్ తీసుకుంటున్నారా..?
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం తన కన్నా తన ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాడని చెప్పాలి. ముఖ్యంగా చిన్న కొడుకు అఖిల్ విషయంలో నాగ్ ఎప్పుడు అశ్రద్ధ చేయడు. -
Sai Dharam Tej: రెండేళ్లు అనుభవించిన నరకానికి దక్కిన ఫలితం.. ఈ విజయం
Sai Dharam Tej: ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అని సిరివెన్నలే సీతారామశాస్త్రి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిలో ఎంతో ధైర్యాన్ని నింపుతాయి. ఆ ధైర్యంతోనే మెగా మేనల్లుడు ముందు అడుగు వేసి.. విజయాన్ని అందుకున్నాడు. -
Shilpa Shetty: 47 ఏళ్ళ వయస్సులో కూడా ఆ శరీర సౌష్టవమేలా.. భామా
తాజావార్తలు
-
Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
-
WTC Points Table: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలుపు.. అప్డేట్ అయిన పాయింట్ల పట్టిక.. టాప్ 5 దేశాలివే..
-
Vivo Y600: 10,000mAh బ్యాటరీతో Vivo Y600 ఫోన్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం, అక్టోబర్ 30న లాంచ్!
-
Trump: ఇరాన్‌ను చిత్తుగా ఓడించాం.. ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!