Roja Pantham
Author- NTV Telugu-
Silk Smitha: సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి వచ్చిన ఏకైక హీరో.. అతనే
Silk Smitha: అలనాటి అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే.. సిల్క్ జీవితం ఒక పువ్వు లాంటిది. అందు ఆ పువ్వుని చూసారు కానీ, దానికింద ఉన్న ముళ్ళును మాత్రం ఎవరు చూడలేకపోయారు. -
BoyapatiRAPO: ఏం..బోయామామ.. మా రామ్ ను ఆ పనికూడా చేయనివ్వడం లేదా..?
Boyapati Srinu: భద్ర సినిమాతో టాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు బోయపాటి శ్రీను. మాస్.. కాదు కాదు .. హీరోలను ఊర మాస్ గా చూపించడంలో బోయపాటి తరువాతనే ఎవరైనా.. లెజెండ్, అఖండ, సరైనోడు, వినయ విధేయ రామ.. ఇలా స్టార్ హీరోలను మాస్ హీరోలను చేసిన ఘనత బోయపాటిదే అని చెప్పాలి. -
Sonia Singh: విరూపాక్ష హిట్.. అందరి చూపు ఈ అమ్మడి మీదే
Sonia Singh: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు హీరోలు అవుతారు.. ఎవరు ఎప్పుడు జీరోలుగా మారతారు అనేది ఎవ్వరం చెప్పలేం. ఇప్పుడున్న స్టార్లు అందరు.. ఈ రేంజ్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. -
AjithKumar: ప్రియ’సఖి’ బిగి కౌగిలిలో నలిగిపోయిన అజిత్.. దిష్టి తగేలేనేమో
AjithKumar: కోలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో తలా అజిత్, ఆయన భార్య షాలిని టాప్ 10 లో ఉంటారు. అజిత్ ను ప్రేమించి పెళ్లాడింది షాలిని. వీరి ప్రేమకథ కూడా ఒక సినిమాకు తక్కువేం కాదు. అజిత్, షాలిని ప్రధాన పాత్రల్లో 1999లో అమర్కలమ్ అనే సినిమా చేస్తున్న సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. -
Gopichand: ఆయన గొప్పోడు.. నువ్వేం పీకావ్.. హీరోకు డైరెక్టర్ సూటి ప్రశ్న
Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ కొన్నేళ్లుగా సక్సెస్ కోసం బాగా కష్టపడుతున్నాడు.విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో గోపీచంద్ ఏరోజు ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయలేదు. కానీ, వేరే వేరే కారణాల వలన గోపీచంద్ కు విజయాలు అందలేదు. -
Alia Bhatt: అలియా కొత్త ఇల్లు.. అన్ని కోట్లా..?
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఎంజాయ్ చేస్తోంది. ప్రేమించిన రణబీర్ ను వివాహమాడి.. ఒక పాపకు తల్లిగా కూడా మారింది. ఇక పెళ్లి అయిన తరువాత కూడా ముద్దుగుమ్మ సినిమాల విషయంలో నిర్లక్ష్యం చేయడం లేదు. -
Neha Sharma: ఎద అందాలు దాచినా దాగనట్టున్నాయే..
-
Neha Sharma: రామ్ చరణ్ హీరోయిన్ కు జాకెట్ లో అందాలు దాగనట్టున్నాయే..
Neha Sharma: చిరుత సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది నేహా శర్మ. మొదటి సినిమాతోనే టాలీవుడ్ యాటిట్యూడ్ పాపగా పేరు తెచ్చుకున్న ఈ చిన్నది వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ హిట్లు అందుకోలేకపోయింది. -
Crime News: దుర్మార్గుడా.. ఎంత పని చేశావ్ రా.. ప్రేమించలేదని నడిరోడ్డుపై
Crime News: మహిళలకు ఎక్కడ భద్రత లేకుండా పోతుంది. చట్టాలు, ప్రభుత్వాలు ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా కొంతమంది మగాళ్ల చేతిలో అబలలు బలి అవుతూనే ఉన్నారు. వాక్ స్వాతంత్య్రం ఉన్న దేశంలో నచ్చలేదు అని చెప్పడం కూడా పెద్ద తప్పుగా మారిపోయింది. -
Lavanya Tripati: ఈ ‘అందాల రాక్షసి’ మనసు బంగారం..
Lavanya Tripati: అందాల రాక్షసి సినీరంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. మొదటిసినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఇక ఈ సినిమాతరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
తాజావార్తలు
-
ICICI Bank Accounts: ఐసీఐసీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్లపై కొత్త ఛార్జీలు..
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
ట్రెండింగ్
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!