Roja Pantham
Author- NTV Telugu-
Dhee Choreographer Chaitanya: బ్రేకింగ్.. ఆ బాధ తట్టుకోలేక ఢీ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
Choreographer Chaitanya: చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధలకు సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చాలానే చూసాం. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నిండు ప్రాణాన్ని బలిఇస్తున్నారు. -
Gayathri Rao: హ్యాపీ డేస్ లో నిఖిల్ లవర్ అప్పు.. అయ్యబాబోయ్..ఇప్పుడేంటి ఇలా ఉంది
Gayathri Rao: ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగతున్న నిఖిల్ కు మొదటి హిట్ అంటే హ్యాపీ డేస్ అనే చెప్పాలి. ఈ సినిమా ద్వారా తమన్నా, వరుణ్ సందేశ్ స్టార్లుగా గుర్తింపు పొందారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇంజినీర్ విద్యార్థుల భవితను మార్చేసింది. -
Akhil Akkineni: అఖిల్ కు ఆ దోషం ఉంది.. ఆమె మాట వింటే..వేణుస్వామి సంచలన కామెంట్స్
Akhil Akkineni: సాధారణంగా ఎవరికైనా అనుకున్న పని అవ్వకపోయినా, జీవితంలో సక్సెస్ అందకపోయినా జాతకాలు బాగోలేదని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారు ఈ జాతకాలను ఎక్కువ నమ్ముతూ ఉంటారు. -
Ustaad Bhagat Singh: అరే సాంబ.. రాసుకోరా.. ఈసారి త్రిబుల్ ధమాకా కేక
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ప్లాపుల నుంచి పవన్ కళ్యాణ్ ను నిలబెట్టింది హరీష్ శంకరే అని చెప్పొచ్చు. -
Ms Shetty Mr Polishetty: కాలేజ్ లో సందడి చేసిన ‘జాతిరత్నం’..
-
Navadeep: న్యూసెన్స్ చేయడంలో నేనే పెద్ద కంత్రీ..
Navadeep: డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోల్లో నవదీప్ ఒకడు. ప్రస్తుతం స్టార్ హీరో అని అనిపించుకోపోయినా మంచి నటుడిగా గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా నటిస్తున్నాడు. ఇంకోపక్క వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటుతున్నాడు. -
Director Teja: ఆ విషయంలో ప్రభాస్ 1000 రేట్లు గొప్పోడు
Director Teja: టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోలను పరిచయం చేసిన డైరెక్టర్ తేజ. ఉదయ్ కిరణ్ దగ్గరనుంచి నవదీప్ కాదు, రానా తమ్ముడు అభిరామ్ వరకు ఆయన పరిచయం చేసిన హీరోలందరూ ప్రస్తుతం మంచి పొజిషన్ లోనే ఉన్నారు. -
Allari Naresh: అలాంటి పాత్ర చేయడం నా కల..
Allari Naresh: నాంది సినిమాతో అల్లరి నరేష్ కాస్తా నరేష్ గా మారాడు. ఇక ఆ తరువాత మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నరేష్ తాజాగా ఉగ్రం సినిమాలో నటించాడు. -
Pooja Bhalekar: ఆ యాంగిల్స్ ఏంటి .. ఆ చూపించడం ఏంటి .. కుర్రాళ్ళు ఆగగలరా..?
Pooja Bhalekar: పూజా భలేఖర్.. పేరు ఎక్కడో విన్నట్టు ఉందే.. అనుకుంటున్నారా.. అవును.. రామ్ గోపాల్ వర్మ లడికీ సినిమా హీరోయిన్. ఇప్పుడు గుర్తొచ్చిందా..? మార్షల్ ఆర్ట్స్ తో మాములుగా ఆడుకోలేదు పాప. -
Miss Shetty Mr Polishetty Teaser: అనుష్క ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుందట
Miss Shetty Mr Polishetty Teaser: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.ఈ చిత్రంలో జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. మహేష్ బాబు పి అనే కొత్త దర్శకుడును ఈ సినిమా ద్వారా యూవీ క్రియేషన్స్ పరిచయం చేస్తోంది.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!