Roja Pantham
Author- NTV Telugu-
Hyper Aadi: జనసేనకు 24 సీట్లు.. ఎమోషనల్ అయిన హైపర్ ఆది.. ఆ హక్కు మనకు లేదు..?
Hyper Aadi: జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న నటుల్లో హైపర్ ఆది ఒకడు. టాలెంట్ ను నమ్ముకొని జబర్దస్త్ లో అడుగుపెట్టి.. ఆనతి కాలంలోనే టీమ్ లీడర్ గా మారి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక సినిమాల్లో ఒక పక్క కమెడియన్ గా చేస్తూనే .. ఇంకోపక్క డైలాగ్ రైటర్ గా మారి తన సత్తా చూపిస్తున్నాడు. -
Niharika Konidela: గోవాలో మెగా డాటర్.. వారితో కలిసి రచ్చ రచ్చ
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. -
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన బుల్లెట్ భాస్కర్.. మీకు భయపడాలా..?
Sudigali Sudheer: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఒకప్పుడు మెజీషియన్ గా స్టేజ్ షోలు చేసుకునే సుధీర్ కి జబర్దస్త్ లో వచ్చిన అవకాశం కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. సుడిగాలి సుధీర్ గా మారి కొన్నాళ్లపాటు ఒక టీంని కూడా మెయింటైన్ చేశాడు. ఇక దాని తరువాత సుడిగాలి సుధీర్ గా పేరు తెచ్చుకున్నాడు. -
Star Heroine: స్టార్ హీరోయిన్ తో డైరెక్టర్ గొడవ.. దండం పెట్టిన నిర్మాత..?
Star Heroine: సాధారణంగా ఒక సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్ కు, చిత్ర బృందానికి కొన్ని గొడవలు రావడం సహజం. ఆ గొడవలు ముదిరినప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. ఇక అంతంత డబ్బుపోసి సినిమాను నిర్మించే నిర్మాత.. ఇలాంటి గొడవలను సర్దుబాటు చేసి.. మళ్లీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడు. -
Pawan Kalyan: డబ్బు కోసం పవన్ ఆ పని కూడా చేయనున్నాడట.. ?
Pawan Kalyan: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఒక సామెత ఉంది. దాన్ని ఎవరు పాటించినా పాటించకపోయినా.. సెలబ్రిటీలు మాత్రం కచ్చితంగా పాటిస్తారు. అసలే ఇండస్ట్రీ.. ఎవరిని లేపుతుందో.. ఎవరిని ముంచుతుందో చెప్పలేం. అందుకే నేమ్, ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వేనకేసుకుంటున్నారు సెలబ్రిటీలు. -
Siri Hanmanth: షణ్ముఖ్ అరెస్ట్.. ఇలా అవుతుందని అనుకోలేదు
Siri Hanmanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న షణ్ముఖ్ పై కేసు నమోదయ్యింది. ఇక ఎందుకు షన్ను ఇలా చేయాల్సి వచ్చింది అనేది ఎవరికి అంతుపట్టని ప్రశ్న. ఇక షన్నును అరెస్ట్ చేసిన వీడియోలో తాను డిప్రెషన్ లో ఉండి డ్రగ్స్ తీసుకున్నాడని, ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. -
YS Sharmila: షర్మిలక్క కొడుకు పెళ్లి వీడియో చూశారా.. విజయమ్మ డ్యాన్స్ హైలైట్
YS Sharmila: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ముద్దుల తనయుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి ఫిబ్రవరి 17 న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. వైయస్ రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఉమైద్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఫిబ్రవరి 16 నుండి 18 వరకు నిర్వహించనున్న వివాహ వేడుకలలో భాగంగా 16వ తేదీ సంగీత్ మరియు మెహందీ కార్యక్రమం జరిగింది. -
Chiranjeevi: డబ్బు ఖర్చు చేస్తేనే రిచ్ నెస్ రాదు.. తెలుగు డైరెక్టర్లకు చిరు చురకలు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఏ ఈవెంట్ కు వెళ్లినా ఆయన ఏం మాట్లాడతారో అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఎక్కడకు వెళ్లినా కూడా చిరు చిత్ర పరిశ్రమ గురించి, డైరెక్టర్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. తాజాగా చిరు మరోసారి డైరెక్టర్లకు చురకలు అంటించారు. -
Prabhas: లండన్ కు మకాం మార్చిన ప్రభాస్.. అద్దె ఇల్లు రూ. 60 లక్షలు.. ?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. సలార్ హిట్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుటుంది. ఈ మధ్యనే ప్రభాస్ పై ఒక కీలక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు. ఇక ఈ షెడ్యూల్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. -
Divi Vadthya: బీటెక్ లోనే ప్రేమ.. అతడు నా కళ్ళముందే చనిపోయాడు
Divi Vadthya: నటి దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నా కానీ, అమ్మడికి సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ కు ఫ్రెండ్ గా, హీరోకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన దివి బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తరువాతనే దివి గురించి అందరికి తెల్సింది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Telangana Eagle Force : తొమ్మిదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా… లేడీ డాన్ నీతూ బాయి అరెస్ట్!
-
Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Daryl Mitchell: ఈ పిచ్ మరీ దారుణంగా ఉంది.. ఓటమిపై మిచెల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Basil Joseph: యాక్టింగ్‌ను పక్కనపెట్టి దర్శకుడిగా మారిన హీరో.. బన్నీ కోసమేనా!
-
Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి – మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!