Roja Pantham
Author- NTV Telugu-
Rajamouli: వెకేషన్ లో ఉన్నారు.. వదిలేయండయ్యా
Rajamouli: ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, తారక్ కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, దర్శకుడు రాజమౌళి మాత్రం తదుపరి సినిమాను పట్టాలెక్కించడానికి ఇంకో ఏడాది టైమ్ తీసుకొనేలా కనిపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న.. మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. -
NTR: ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి.. వీరికి ఒక సాంగ్ పడితే ఉంటుంది సామీ
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్- యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. -
Pawan Kalyan: ప్రభాస్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు..
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నేడు పవన్ నరసాపురంలో వారాహి యాత్ర జరుగుతుంది. పవన్ ను చూడడానికి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. వారాహి యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి పవన్.. సినిమాల గురించి, అందరి హీరోల గురించి మాట్లాడుతూ.. అందరి అభిమానుల మనసులను ఫిదా చేస్తున్నారు. -
Lavanya Tripathi: మెగా కోడలు ఒక్కతే వెకేషన్ ఎంజాయ్ చేస్తుందే..
Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తరువాత ఈ చిన్నది మంచి అవకాశాలనే అందుకుంది. కానీ, స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడిపోయి.. ఆ ప్రేమను పెళ్లి వరకు తెచ్చుకుంది. -
OG: వచ్చాడయ్యా.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ను ఢీకొట్టే మొనగాడు
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం OG. dvv ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. విలన్ గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇక వీరే కాకుండా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి లాంటి నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
Karthika Deepam: ‘కార్తీక దీపం’ సీజన్ 2.. వంటలక్క ఫ్యాన్స్ రెడీనా.. ?
Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. అంటూ వంటలక్క పాడుతుంటే ఆమెతో కూడా పాడారు అభిమానులు. ఆమె ఏడిస్తే ఏడ్చారు.. నవ్వితే నవ్వారు. ఆమెకు మగవారు కూడా ఫ్యాన్స్ గా మారిపోయారు. అది కార్తీక దీపం సీరియల్ కు ఉన్న పవర్. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ క్యారెక్టర్స్ ను ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు. -
Naga Shaurya: ఆ హీరోయిన్ ఎవరో చెప్తే.. నా పెళ్ళాం నన్ను మాములుగా కొట్టద్దు
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. క్లాస్, మాస్ అని తేడా లేకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా శౌర్యకు మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే గత ఏడాదే శౌర్య ఒక ఇంటివాడు అయ్యాడు. కర్ణాటక బ్యూటీ అనూష శెట్టిని వివాహమాడాడు. -
Harish Shankar: మంత్రి నితిన్ గడ్కరీతో పవన్ డైరెక్టర్ భేటీ.. పవన్ కోసమేనా.. ?
Harish Shankar: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన.. పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Rudrangi Trailer: జగ్గు భాయ్.. విలనిజంతోనే భయపెట్టి చంపేసేలా ఉన్నాడు
Rudrangi Trailer:విలక్షణ నటుడు జగపతిబాబు రీ ఎంట్రీలో సైతం అదరగొడుతున్నాడు. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. ఇప్పటికే స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తున్న ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు సరసన విమలా రామన్, మమతా మోహన్ దాస్ నటిస్తున్నారు. -
Suraj Kumar: ఘోర రోడ్డు ప్రమాదం.. హీరో కాలు తీసేసిన వైద్యులు
Suraj Kumar: కన్నడ నటుడు సూరజ్ కుమార్ కు రెండు రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. సూరజ్ కుమార్ అలియాస్ ధృవన్.. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మైసూర్- గుడ్లపెట్ జాతీయ రహదారిలో బైక్ పై వెళ్తుండగా.. ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టాడు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!