Roja Pantham
Author- NTV Telugu-
Surekha Vani: డ్రగ్స్ కేసు.. దయచేసి నన్ను.. నా కుటుంబాన్ని నాశనం చేయకండి
Surekha Vani: టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కొత్త కొత్త పరిణామాలకు దారితీస్తుంది. నిర్మాత కేపీ చౌదరితో క్లోజ్ గా ఉన్నవారందరిని పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. -
Prabhas: సర్.. నేను ప్రభాస్.. కమల్ ను డార్లింగ్ కలిసిన వేళ..
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. బాహుబలి సినిమా దగ్గరనుంచి తన రేంజ్ ను అలా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్టార్ హీరో నుంచి ఇప్పుడు వరల్డ్ హీరోగా ప్రభాస్ మారిపోయాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. -
Kosaraju Raghavaiah Chaudhary: కవిరాజు.. కొసరాజు!
Kosaraju Raghavaiah Chaudhary: తెలుగు చలన చిత్రసీమలో జానపదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నటరత్న యన్టీఆర్, ఆ పై దర్శకుడు బి.విఠలాచార్య. కానీ, జానపద గీతం అనగానే ఠక్కున స్ఫురించే నామం కొసరాజు రాఘవయ్య చౌదరిదే! 'జానపద కవిరాజు'గా, 'కవిరత్న'గా కొసరాజు జేజేలు అందుకున్నారు. -
Supreetha: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురు కూడా.. ఫోటో వైరల్
Supreetha: ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున్నా మేస్తుందా..? అనే సామెత గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆ సామెతను నటి సురేఖవాణి ఆమె కూతురుకు వర్తిస్తుంది అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
Ashu Reddy: అయ్యో అషూకు ఏమైంది.. చేతికి సెలైన్.. అమెరికాలో చికిత్స..
Ashu Reddy: అషూరెడ్డి.. అషూరెడ్డి.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీల్స్ ద్వారా కుర్రకారుకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇప్పుడిప్పుడే ఈ చిన్నది హీరోయిన్ గా మంచి ఛాన్స్ లు సైతం అందుకుంటున్న ఆమె కెరీర్ లో ఒక పెద్ద నింద పడింది. -
Surekha Vani: డ్రగ్స్ కేసు.. కేపీ చౌదరితో సురేఖవాణి.. మరీ దారుణంగా ముద్దులు పెడుతూ
Surekha Vani:టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతుంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి.. డ్రగ్స్ గోవా నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తూ దొరికిపోయాడు. ఇది టాలీవుడ్ ను కుదిపేసింది. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు గజగజ వణికిపోతున్నారు. -
Sujeeth: ప్రభాస్ బ్లడ్ బాత్ షాట్.. డార్లింగ్ ఉంచావా..? తీసేశావా..? అని అడిగాడు
Sujeeth: రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సుజీత్. కుర్ర డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే భారీ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ హిట్ తోనే ప్రభాస్ తో సాహో లాంటి పాన్ ఇండియా సినిమా తీసే ఛాన్స్ పట్టేశాడు. సినిమా హిట్టా.. ఫట్టా అని పక్కన పెడితే.. సుజీత్ ఈ సినిమా కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు. -
King of Kotha: మలయాళ హీరో .. ఈసారి ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉన్నాడే
King of Kotha: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ అనే కాకుండా అన్ని వుడ్స్ లో కూడా తన సత్తా చాటుతూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక తాజాగా దుల్కర్ హీరోగా నటిస్తున్న చిత్రం కింగ్ ఆఫ్ కోథా. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ హోమ్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
Gunturu Kaaram: బ్రేకింగ్.. పూజా ప్లేస్ లో మీనాక్షి..?
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. అసలు ఎవరు వస్తున్నారు.. ఎవరిని తీసేస్తున్నారు..? ఎందుకు తీసేస్తున్నారు..? అనేది కూడా ఎవరికి తెలియడం లేదు. -
Chiranjeevi: హిట్ పడడం ఆలస్యం.. మెగాస్టార్ లాగేస్తున్నాడు..?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్రహీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ఒక సినిమా రిలీజ్ అవ్వకముందే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హిట్ కొట్టిన డైరెక్టర్లలను అయితే చిరు అస్సలు వదలడం లేదు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!